ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భారీ లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని / వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని. సముద్ర తీరం వెంబడి 35 నుంచి […]
Read Moreదారుణం!
– వైద్యురాలి నిర్లక్ష్యంతో రాలిన శిశువు నల్గొండ, మహానాడు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ పై వైద్యురాలు దాష్టీకం ప్రదర్శించింది. మాడ్గులపల్లి మండలం, గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత నెలలు నిండడంతో ఆస్పత్రికి వచ్చింది. అయితే, అక్కడి వైద్యురాలు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీలత గురువారం రాత్రి కుర్చీలో […]
Read Moreప్రతి హిందువుకు వీహెచ్‌పీ వెన్నెముక : సత్యంజీ
– వీహెచ్‌పీ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి – వైభవంగా వీహెచ్‌పీ షష్టిపూర్తి వేడుకలు ప్రారంభం – ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం జోగిపేట: ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ వెన్నుముక లాంటిదని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి అన్నారు. వీహెచ్‌పీ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. […]
Read Moreడిసెంబర్ లో అమరావతి అమర వీరుల స్తూప నిర్మాణం
– త్వరలో సిఎంను కలుస్తాం – స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య వెల్లడి గుంటూరు: ఈ ఏడాది డిసెంబర్ లో ప్రజా రాజధాని అమరావతి అమర వీరుల స్మారక స్థూప నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అమరావతి అమరవీరుల స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చికాగో లోని ఎన్ఆర్ఐ యలమంచిలి ప్రసాద్, పలువురు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మృతుల వివరాలు, […]
Read Moreవ్యవసాయ కూలీని కరుణించిన అదృష్ట దేవత
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విలువైన వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలికి వజ్రం దొరికింది. అదే పనిగా వజ్రాల వేటలో ఉన్నవారికి కూడా దొరకని విలువైన వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి 12 లక్షల రూపాయల నగదు.. 5 తులాల బంగారం ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.
Read Moreటెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌ను(39) పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై అరెస్ట్ వారెంట్ […]
Read Moreదోపిడీ ద్వారంపూడి జైలుకి వెళ్లడం ఖాయం
టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి కాకినాడ: ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయమని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం అక్రమ ఎగుమతి, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు వ్యాపారాలను […]
Read Moreఅజ్ఞాన తిమిరాలను తొలగించే వారే గురువు
– ఆర్ఎస్ఎస్ సేవలు అమోఘం – ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం: విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గురువు అంటే […]
Read Moreహైడ్రా పేరుతో రాజకీయ కుట్ర
-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ -రేవంత్ రెడ్డి నీకు అప్పులు గురించి మాట్లాడే హక్కు ఉందా? -డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం -కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేసింది -ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు 4 లక్షల 87 వేల 500 కోట్లు -రుణమాఫీ పై మంత్రులు తలా తోక లేని మాటలు మాట్లాడుతున్నారు -వెంటనే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల […]
Read Moreజగన్ .. ఇదేనా నీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం?
జగన్ ప్రియ శిష్యుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఆగ్రహం రంపచోడవరం: ఎమ్మెల్సీ అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు, మహిళలను వేధించాడు. మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడు. అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడు. అనంతబాబు ఇలాంటి వాడని, ఏజెన్సీలో అందరికీ తెలుసు. ఎంతో మంది మహిళలని లైంగికంగా వేధించాడు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న […]
Read More