ఉచితాలు వద్దన్న స్విట్జర్లాండ్

ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని. భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంది […]

Read More

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలేవీ?

డిజిపి స్థాయి పోలీసు ఉన్నతాధికారిపై కాట్ తీర్పు తర్వాత కూడా ఏ.బి.వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు కొనసాగించడం అత్యంత గర్హనీయం. న్యాయ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఖరి ఏంటో ఈ ఉదంతం ద్వారా బహిర్గతమౌతున్నది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికారుల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి ఇది ప్రబల నిదర్శనం. ఈ అంశంపై ఈ రోజు ఉదయం టీవీ5 డిబేట్ లో నేను, డా. యన్.తులసిరెడ్డి, […]

Read More

అది ఎన్నికల సంఘమా? ఎన్ని‘కళంక’ సంఘమా?

– సీఎస్‌పై వేటు వేయలేదేం? – ఆయనను రక్షిస్తున్నదెవరు? – పథకాలకు నిధుల బదిలీలో సీఎస్ అత్యుత్సాహం కనిపించలేదా? – కూటమి ఫిర్యాదులు అరణ్యరోదనే – పోలింగ్ ముందు డీజీపీ బదిలీ వల్ల ఏం ప్రయోజనం? – తెలుగు డీజీపీ ఈసీకి పనికిరారా? – మరి బెంగాల్‌లో స్థానికుడికే ఎలా ఇచ్చారు? – డీఎస్పీ,సీఐలపై ఎన్డీఏ కూటమి ఫిర్యాదులు నిష్ఫలం – మాచర్లలో ఇద్దరు ఐజీలున్నా ఎస్పీపైనే వేటా? – […]

Read More

కేజ్రీవాల్‌ పీఏపై కేసు నమోదు

ఢిల్లీ:  సీఎం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆ పార్టీ మహిళా రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అసభ్యంగా ప్రవర్తించి చితకబాదిన ఘటనపై కేజీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమ య్యాయి. దీంతో రెండురోజుల తర్వాత కేసు నమోదు చేశారు.

Read More

నాపై విచారణను స్వాగతిస్తున్నా

ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులే ఫిర్యాదు చేశారు కాకతీయ వైస్‌ ఛాన్సలర్‌ తాటికొండ రమేష్‌ వరంగల్‌, మహానాడు : కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడేళ్ల కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌ తెలిపారు. తనపై విజిలెన్స్‌ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆ ఫలితమే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌. జాతీయ […]

Read More

ఈసీ అనుమతి లేక క్యాబినెట్ భేటీ వాయిదా

-అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ -అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీ అనుమతి కోరతాం -తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి […]

Read More

చంద్రబాబును కలిసిన యరపతినేని

గురజాల: గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోలింగ్‌ పరిస్థితులను వివరించారు.

Read More

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

రైతుబంధు నిధులు విడుదల చేయాలి అన్ని రకాల వడ్లకు బోనస్‌ అమలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీజేపీ నేతలు హైదరాబాద్‌, మహానాడు : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ బీజేఏల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సచి వాలయంలో సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. […]

Read More

ఇదిగో ఆధారాలు..చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో అల్లర్లపై సిట్‌ చీఫ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు 30 ఘటనలపై సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్పింగులు పిన్నెళ్లి సోదరులు, చెవిరెడ్డి`కుమారుడు, పెద్దారెడ్డే కారకులు విచారించి తక్షణమే వారందరినీ అరెస్టు చేయాలని కోరిన వర్ల కారకులైన వారిని శిక్షిస్తామని సిట్‌ చీఫ్‌ హామీ ఇచ్చారు ఆహ్వానించి మరీ ఫిర్యాదు తీసుకున్నారని వెల్లడి మంగళగిరి, మహానాడు : రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటలపై శనివారం సిట్‌ చీఫ్‌ వినిత్‌ బ్రిజ్‌లాల్‌కు టీడీపీ […]

Read More

గొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు అభినందన

దర్శిలో బాగా పనిచేశారని ప్రశంసలు కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచన దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆమెతో పాటు భర్త కడియాల లలిత్‌సాగర్‌, కడియాల రమేష్‌ ఉన్నారు. ఈ సందర్భంగా దర్శిలో విజయం కోసం చేసిన కృషి, వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్‌ […]

Read More