ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.మే 24 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Read More

మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియమాకం

అమరావతి: పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలిని నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Read More

మేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం

హైదరాబాద్‌: మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం లో బరాజ్‌ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపు ణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ పనుల ను ప్రారం భించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ […]

Read More

తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచనలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23 వరకు అతిభారీ వర్షాలు వాతావ రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, […]

Read More

బోనస్‌ను బోగస్‌గా మార్చకండి

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి జూన్‌ మొదటివారంలో రైతుబంధు విడుదల చేయాలి ఆరు నెలల పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు తిట్లు మాని కేబినెట్‌లో మంచి నిర్ణయాలు తీసుకోండి బీఆర్‌ఎస్‌ నేత బి.వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌, మహానాడు : ఆరునెలలో పాలనలో చెప్పుకోవడానికి రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

ఈఏపీ సెట్‌ మొదటిసారి నిర్వహించాం

-త్వరలో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల -విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ఈఏపీ సెట్‌ మొదటిసారి నిర్వహించినట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల అనంత రం ఆయన మాట్లాడారు. గత ఏడాది వరకు ఎంసెట్‌ పేరు మీద పరీక్షలు జరిగేవన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లో 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా 91,633 మంది, ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో […]

Read More

ఎన్నికల హింసపై ఈసీకి ప్రాథమిక నివేదిక

-కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం -స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌కు మూడంచెల భద్రత -క్షేత్రస్థాయి పర్యటనలకు సీఈవో మీనా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సీఈవో కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించనుంది. […]

Read More

1986లో ఎక్కడున్నావు మోదీ?

-కాంగ్రెస్‌ హయాంలోనే రామమందిరం తెరిచింది -రామరాజ్యం స్ఫూర్తిగా రాజీవ్‌గాంధీ పాలన -ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు: గాంధీభవన్‌లో శనివారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సిన ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. దేశంలో ప్రార్థన మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామ్‌ లల్లా మీద బుల్డోజర్‌ తీసుకువస్తారని ప్రచారం […]

Read More

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్‌: నగరంలో మెట్రో రైళ్లకు సంబంధించి ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంట లకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయి. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. […]

Read More

తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల

-మొత్తం 2,62,587 మంది అర్హత -ఏపీ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించి న ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 2,62,587 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో 74.98 శాతం, అగ్రికల్చ ర్‌, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో 89.66 శాతం అర్హత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన విద్యార్థులు సమానంగా […]

Read More