సాన్వీ రెడ్డిని అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి

-టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ ఆసియన్ విజేతగా నిలిచిన వనపర్తి బాలిక సాన్వీ రెడ్డి -భారత దేశం తరఫున పాల్గొన్న సాన్వీ రెడ్డి హైదరాబాద్ : టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ లో ఆసియన్ విజేతగా భారత దేశం తరఫున ఆడిన వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన వీ. సాన్వీ రెడ్డి నిలిచారు. టెన్నిస్ లో భారత దేశం గౌరవాన్ని ఆసియన్ స్థాయిలో […]

Read More

విశాఖలో పారిశ్రామికవేత్తల బుట్టమ్మలు ఐప్యాక్ ఆఫీసులో..

– పాపం.. ఈ బుట్టమ్మల సంపాదన అంతంతమాత్రమే! (మార్తి సుబ్రహ్మణ్యం) ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తుపట్టారా? లేదా? పోనీ అప్పుడెప్పుడో ఓసారి జగనన్న సర్కారు, విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గుర్తుందా?.. ఆ.. యస్. ఆ చిత్రమే ఈ వి‘చిత్రం’! ఆ సమ్మిట్‌లో పాల్గొని ఏపీలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు, ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు విశాఖ వెళ్లారు. వారితోపాటు, వారి […]

Read More

పల్నాడు కలెక్టరుగా లాట్కర్‌, ఎస్పీగా మల్లికాగార్గ్‌

నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు ప్రశాంత వాతావరణానికి చర్యలు నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ లాట్కర్‌, ఎస్పీగా మల్లికా గార్గ్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌ లాట్కర్‌ 2011 బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌ సంస్థకు, అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మునిసిపల్‌ అడ్మిని […]

Read More

స్ట్రాంగ్‌ రూమ్‌లకు పటిష్ఠ భద్రత ఉండాలి

సమీపంలోకి అనధికార వ్యక్తులను రానివ్వొద్దు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా శ్రీకాకుళంలో మూడంచెల భద్రత పరిశీలన శ్రీకాకుళం : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు దగ్గర పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. శ్రీకాకుళం శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌, జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధికలతో […]

Read More

దాడులపై మహిళా కమిషన్‌ సీరియస్‌

చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తెకు పరామర్శ నిందితుడిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఆదేశం వరుస ఘటనలపై ఈసీ ఆంక్షలు సరికాదని వ్యాఖ్య నెల్లూరు, మహానాడు : వింజమూరులో ఆకతాయి దాడిలో గాయపడి నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న తల్లి, కుమార్తెను శనివారం మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గజ్జల వెంక టలక్ష్మి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు వివరించారు. వింజమూరులో కొంతకాలంగా […]

Read More

కూటమి ప్రభుత్వంతో ఎస్సీ, ఎస్టీలకు మంచిరోజులు

దాడులకు గురైన బాధితులకు న్యాయం చేస్తాం జైలు తప్పించుకునేందుకే జగన్‌ విదేశీ యాత్ర టీడీపీ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ గుంటూరు : జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మంచి రోజులు రానున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే ప్రభుత్వాన్ని […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్‌

రావణ రాజ్యం పోవాలని మొక్కుకున్నట్లు వెల్లడి పోలీసులు వైసీపీ కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యలు తిరుపతి, మహానాడు : తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ దర్శించుకున్నారు. అనంతరం రంగనా యక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. టీటీడీ అధికా రులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్‌ మాట్లాడు తూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి […]

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేశ్ లాట్కర్ నియామకం

నర్సరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అధికారి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పనిచేస్తుండగా, బదిలీపై పల్నాడుకు కలెక్టర్ గా రానున్నారు.

Read More

అమెరికా డాక్టర్‌ను అవమానించిన పోలీసులు

– అమెరికా డాక్టర్ అనుమానితుడట – గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టు – చాతీనొప్తి ఆసుపత్రిలో చేరిన డాక్టర్ లోకేష్ – పోలీసుల చర్యపై ఆగ్రహం – అమెరికన్ ఎంబసీకి ఫిర్యాదు (అన్వేష్) గన్నవరం: ఈయన పేరు డాక్టర్ లోకేష్. ఇంతకూ ఆయన చేసిన నేరం సీఎం జగన్ లండన్‌కు వెళుతున్న సమయంలో, ఈ డాక్టర్ కూడా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉండటమేనట. పైగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారట. సెల్‌ఫోన్‌లో సీఎం […]

Read More

సిలిండర్ లీకేజీతో చేపల గుడిసె దగ్దం

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఓ పూరి గుడిసె దగ్దమైంది. గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన మారెప్ప పెంచికలపాడు గ్రామా స్టేజ్ వద్ద పూరి గుడిసె నిర్మించుకొని చేపల ప్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడు. శనివారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి అహుతైంది. […]

Read More