తీహార్‌ జైలు అధికారి, జైళ్ల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు

-స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు -అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు -సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలకు సకల సౌకర్యాలు -భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా -లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ ఢల్లీి: తీహార్‌ జైలు నుంచి లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలులో సకల సదు పాయాలు పొందుతున్నారని, అధికారం దుర్వినియోగానికి […]

Read More

జగన్ దోపిడీతో గ్రామాల్లో ప్రజల జీవితాలు అస్తవ్యస్తం

-జగన్ తీరుపై మండిపడుతున్న వైసీపీ సర్పంచ్ లు -లోకేష్ హయాంలో నిర్మించిన రోడ్లకు డ్రైన్లు నిర్మించలేని దుస్థితిలో జగన్ -మీబిడ్డ మీబిడ్డ అంటూ జగన్ రెడ్డి ఊకదంపుడు మాటలు -జగన్ రెడ్డి ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ.. ఏ ఒక్కరి బిడ్డ కాదు -టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు జగన్ ఎవరి బిడ్డకాదు.. ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ మీబిడ్డ మీబిడ్డ అంటున్న జగన్ రెడ్డి ఏపీకి పట్టిన […]

Read More

హేమశ్రీ చదువుకు బాబు భరోసా

-రేపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు -అమర్నాథ్ సోదరి హేమశ్రీ చదువు బాధ్యతల్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ రేపల్లె :- రేపల్లెలో ప్రజాగళం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబును అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిశారు. గతేడాది తన అక్కను వేధించిన వైసీపీ సానుభూతిపరుడు వెంకటేశ్వరరెడ్డిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే పదవ తరగతి విధ్యార్థిపై పెట్రోల్ పోసి హత్య […]

Read More

ఇంటర్ ఫలితాలు పడిపోవడానికి జగన్ అసమర్థత, అవినీతి, కమీషన్లే కారణం

-కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలు -కళాశాలలకు డ్రగ్స్, గంజాయి సరఫరా -వైసీపీ సభలకు విద్యార్థుల తరలింపే కారణం -జగన్ చర్యలతో 7 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం -టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మంగళగిరి: కమీషన్ల కోసం సైకో జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ విద్యార్థుల జీవితాలతో ఆటలాడారని.. బ్రహ్మం మండిపడ్డారు. జగన్ రెడ్డి అసమర్థత వలన విద్యార్థుల ఉత్తీర్ణత 62 శాతానికి దిగజారిందని […]

Read More

ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ కప్‌ బీజేపీదే

-400 స్థానాలతో మూడోసారి మోదీదే అధికారం -రాష్ట్రంలోనూ తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌ మొదలైంది -కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీం దూసుకుపోతోంది -కాంగ్రెస్‌కు ప్లేయర్స్‌ కూడా దొరకడం లేదు -బీఆర్‌ఎస్‌ టీం సభ్యులు నిరాశలో ఉన్నారు -17 సీట్లను గెలిచి టీపీఎల్‌ కప్‌ను గెలవబోతున్నం -కాంగ్రెస్‌పై తీవ్రమైన ప్రజావ్యతిరేకత మొదలైంది -ధాన్యం కొనుగోళ్లు లేక రైతులకు కష్టాలు -తాలు, తేమ, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనే దిక్కే లేదు -కనీస ధర, రూ.500 […]

Read More

విశాఖి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్,తలసాని

అమీర్ పేట్ గురుద్వారా సాహెబ్ ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అమీర్ పేట్ గురు గోవింద్ సింగ్ మైదానం లో 325 వ ఖల్సా సాజన్ దివస్ (వైశాఖి) వేడుకల్లో సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ , సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సిక్కు మతస్తుల సేవా తత్పరతను, విశిష్ట సంస్కృతిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. నగర వ్యాప్తంగా వివిధ […]

Read More

జితేందర్ రెడ్డి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. […]

Read More

సొంత పార్టీ నమ్మని నేతను ప్రజలు నమ్ముతారా?

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -ఒకటో వార్డులో వైసీపీ 20 కుటుంబాలు టీడీపీలో చేరిక వినుకొండ, మహానాడు: భవిష్యత్‌పై సొంతపార్టీలో నమ్మకం కలిగించలేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని 5 కోట్ల మంది ప్రజలు ఎలా విశ్వసిస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన ప్రజలతో పాటు, వెంట నడిచిన వారిని నిలువునా ముంచబట్టే ఎవరూ ఆ పార్టీలో ఇమడలేక బయట […]

Read More

తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేశారు

టి.టి.డి. నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెర తీశారు తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపేసింది తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది కూటమి మాత్రమే మూడు పార్టీలూ కలసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి బీజేపీ నాయకులతో భేటీలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపేసిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురి […]

Read More

మేనత్త విమలమ్మకు వైఎస్ షర్మిల కౌంటర్

వైఎస్ షర్మిల,వైఎస్ సునీత కుటుంబ పరువు తీస్తున్నారంటూ మేనత్త విమలమ్మ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మేనత్త వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ, చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ మరిచిపోయినట్టుంది అంటూ ఎత్తిపొడిచారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని స్పష్టం చేశారు. హత్య కేసులో ఆధారాలు ఉన్నందునే గట్టిగా చెబుతున్నామని అన్నారు. మళ్లీ అలాంటి అన్యాయం […]

Read More