అంబేద్కర్‌ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 133వ జయంతి (ఏప్రిల్ 14వ తేదీ) పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటు పడిన మహానీయుడు అంబేద్కర్‌ అని సీఎం కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్‌ […]

Read More

మాలల ద్రోహి జగన్‌..ఐదేళ్లలో చేసింది శూన్యం

-వారికి మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే -వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మిద్దాం -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మించుకుందామని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజావేదికలో గుంటూరు ఆశీర్వాదం, ఏకుల రాజశేఖర్‌, పురం సుందర్‌రావు, దారా ముసలయ్య, కోట బండి మస్తాన్‌ రావు, కమిటీ సభ్యులు శనివారం ఏర్పా టు చేసిన మాలల […]

Read More

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు నేడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ […]

Read More

మాచర్లలో ఈసారి గెలుపు టీడీపీదే

`ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు -వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్లకు అంకితమిస్తాం -గోదావరి జలాలను సాగర్‌ కుడి కాల్వకు తెస్తాం -ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తాం -జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం.. కేంద్రీయ విద్యాలయం వచ్చింది -వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధిస్తాం -లావు శ్రీకృష్ణ దేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి -సిరిగిరిపాడు కార్యకర్తల సమావేశం విజయవంతం మాచర్ల, మహానాడు: మాచర్ల గడ్డపైన ఈసారి గెలిచేది తెలుగుదేశం అని ఉమ్మడి కూటమి నరస […]

Read More

మహిళలపై అరాచకాలు ఆగాలంటే జగన్‌ను సాగనంపాలి

టీడీపీ పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ గుంటూరు, మహానాడు: మహిళలపై అరాచకాలు ఆగాలంటే వైసీపీని సాగనంపాలని గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళా విభాగం ఆత్మీయ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో వారు పాల్గొన్నారు. గల్లా మాధవి మాట్లాడుతూ ఐదేళ్లుగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు,కేసులతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు. వైసీపీ […]

Read More

ఎన్డీఏలో ఇంకా జగన్ పలుకుబడి

-జగన్ వైపు మోదీ..బాబువైపు అమిత్‌షా? – వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ – ఓడినా భయం లేదంటూ సీనియర్ల చర్చ – పార్లమెంటులో మోదీకి మద్దతునిస్తారట – మోదీకి జగన్‌పై పుత్రవాత్సల్యమని గతంలోనే చెప్పిన నిర్మలాసీతారామన్ – అందుకే జగన్ బేఫికర్‌గా ఉన్నారంటున్న సీనియర్లు – ఎన్డీఏ నుంచి తొలి ఆఫర్ మాకే వచ్చిందన్న విజయసాయిరెడ్డి – కూటమి ఫిర్యాదులపై ఈసీ చర్యలేవీ? – ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తేనే […]

Read More

వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌ పై వివాదం

వారణాసి లోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష […]

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ.. సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు.. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. కవిత […]

Read More

వెనిగండ్లలో ధూళిపాళ్ల నరేంద్ర ప్రచారం

గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మార్‌, పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కం డేయులు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పర్యటించారు. సూపర్‌ 6 లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరించారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సొంత ఇల్లు, రెండు కరెంటు మీటర్లు […]

Read More

జగన్‌ పాలనలో బీసీలకు ద్రోహం

కూటమి వస్తే వారికి న్యాయం టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట దర్శిలో 16న జయహో బీసీ సభ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: జగన్‌ పాలనలో బీసీలు అన్యాయానికి గురయ్యారని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ విమ ర్శించారు. దర్శిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు దర్శి కూటమి […]

Read More