మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ‘ది రేజ్ అఫ్ భీమా’ ట్రాక్ ని విడుదల చేశారు. స్టార్ […]
Read More‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ‘ఓం భీమ్ బుష్’ అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ పాటని […]
Read Moreమహా పర్వదినం.. మహా శివరాత్రి
ఆసేతు శీతాచలం ఆస్తికులు శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. అంతేకాదు అత్యంత విశిష్టమైనదిగా, పరమపవిత్రమైనది. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి […]
Read Moreరుణ బాధలు విముక్తికి శివారాధన
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు […]
Read Moreశివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి?
శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలు చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది . ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ మని అంటారు. ఈ చండి […]
Read Moreశివుని పంచముఖాల రూపము
జిజ్ఞాసులకి ఒక ప్రత్యేక సందేశం. ఆ ఒక్కో ముఖానికి మూడు కళ్ళు. పది దిక్కులలో విస్తరించిన అనంత తత్వానికి సంకేతంగా పది చేతులు వున్నాయి..ఆ పంచ ముఖములో సద్యోజాత, వామదేవ, అఘోర తత్పురుష ,ఈశాన. అయితే ఆఖరిది నిజానికి ముఖం కాదు నిర్గుణ స్వరూపానికి సంకేతము. ఈ 5 ముఖాలు ఓంకారానికి సంకేతం. ఓంకారం ఉండే అకార, ఉ కార, మకార, నాద, బిందువుల కు ప్రతీక. ఓంకారాన్ని సూక్ష్మ […]
Read Moreఐదేళ్లలో పూర్తి చేయలేని వంద పడకల ఆస్పత్రి నెల రోజులలో ఎలా పూర్తి చేయగలరు?
– ఇది ఎన్నికల ముందు ఓటర్లను మోసం చేయడం కాదా? – తంగిరాల సౌమ్య నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తంగిరాల సౌమ్య పై చేసిన అనుచిత, అసందర్భ,అసత్య వ్యాఖ్యలను ఖండించారు ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు వంద […]
Read Moreమహిళలకు చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది టీడీపీనే అని అన్నారు. విద్యా, […]
Read Moreకేసీఆర్ ఐదేళ్లు విశ్రాంతి తీసుకోవాలి
5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే బీజేపీ ఒక్కటే లంకె బిందె మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు తమ చేతగాని తనాన్ని పరుష పదజాలంతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ కంటే తాము తక్కువ కాదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం హామీల కుప్పలను చేస్తోంది. 5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే.. మొన్న ఫోటో సెషన్ […]
Read Moreజీరో టికెట్ పై 24 .05 కోట్ల మహిళలు ప్రయాణం
– తెలంగాణలో మహాలక్ష్మి ని వినియోగించుకున్న మహిళలు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 24 .05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె వెలుగు, ఎక్సప్రెస్, నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకం అనుమతిస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక, […]
Read More