రోటి క‌ప‌డా రొమాన్స్ ఎమోష‌న‌ల్ డోస్‌ – హీరో శ్రీ‌విష్ణు

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ […]

Read More

మా అమ్మ ఎప్ప‌టికీ నాతోనే వుండాలి.. సాయిదుర్గాతేజ్‌

మా అమ్మ ఎప్ప‌టికీ నాతోనే వుండాలి.. సాయిదుర్గాతే్‌జ్‌ సమాజం పట్ల బాధ్యత, దేశం ప‌ట్ల ప్రేమ, మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం వున్న క‌థానాయ‌కుల్లో జాబితాలో ముందు వ‌రుస‌లో వుంటారు హీరో సాయి దుర్గ తేజ్. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని […]

Read More

శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ‘స్త్రీ’

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతోన్నారు. ప్రముఖ నేపథ్య గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌ కలిసి “స్త్రీ” అనే ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఆల్బమ్ నాలుగు భారతీయ భాషలలో విడుదల కానుంది. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో రానున్న ఈ స్త్రీ ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ ఆకట్టుకోనుంది. మణిరత్నం ‘బాంబే’, […]

Read More

“కలి” షూటింగ్ పూర్తి

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ […]

Read More

‘భైరవ’గా ప్రభాస్

విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎపిక్ సాగా ‘కల్కి 2898 AD’. మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును ‘భైరవ’గా పరిచయం చేశారు మేకర్స్. ‘కల్కి 2898 ఎడి’ టీమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. “కాశీ భవిష్యత్తు వీధుల నుంచి ‘భైరవ’ని పరిచయం చేస్తున్నాము” అని […]

Read More

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో ‘కుబేర’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #డిఎన్‌ఎస్‌ ను భారతీయ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్- నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేనితో రూపొందిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ […]

Read More

కూటమి సీట్లపై వైసీపీ కోవర్ట్ ఆపరేషన్?

– రాజంపేట సీటు కోరాలని బీజేపీ కీలకనేతపై ఒత్తిడి? – రాజంపేట టీడీపీకి దక్కకూడదన్న వ్యూహం – హిందూపురంలో పార్టీ ఓడిపోతుందని బీజేపీ కీలక నేత నివేదిక? – హిందూపురం బదులు రాజంపేట తీసుకోవాలని లాబీయింగ్ – వెంకటరెడ్డి నిధుల రాయబారం? – రాజంపేటలో సులభంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహం? – బెజవాడలో సుజనాకు చెక్ పెట్టేందుకు పీవీపీని తెచ్చే యత్నం – బీజేపీ కీలకనేత ఎన్నికల ఖర్చు భరించే […]

Read More

ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన యువనేత నారా లోకేష్

– సత్యసాయి సంస్థల సేవలను వివరించిన ప్రతినిధులు – సేవా కార్యక్రమాల విస్తరణకు సహకరిస్తామన్న యువనేత మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని యువనేత నారా లోకేష్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులోని భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ప్రతిష్టించిన సాయీశ్వర లింగం వద్ద శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో యువనేత పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ ప్రతినిధులు… నారా […]

Read More

జగన్‌ గుట్టు జనానికి తెలిసిపోయింది

– ఓటమి భయంతోనే విపక్షంపై నిందల కుట్రలు – పాత ప్రతిపాదనలకు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు – వైసీపీ ఓ పెద్ద కళంకిత! -అర్థరహిత ఆరోపణలను జనం నమ్మేస్థితిలో లేరు – టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో వైకాపా నేతలు సిద్ధహస్తులు. ఐదేళ్లు అధికారం చెలాయించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్‌ అండ్‌ కో.. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం వెలిగిపోతున్నట్టు […]

Read More

సాక్షి, సజ్జల కాదు దమ్ముంటే నువ్వేరా

-అభివృద్ధి, సంక్షేమంపై జగన్ తో చర్చకు రెడీ -ప్లేస్, టైం నువ్వే చెప్పు -కదిరి శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్ బాబాయిని చంపింది ఎవరు? తనకు న్యాయం చేయాలని కోరుతున్నది ఎవరు? మీ బాణం కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసింది ఎవరు?సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు న్యాయం చేస్తాడా? దేశానికి సంక్షేమానికి పరిచయం చేసిన వ్యక్తి […]

Read More