‘కృష్ణ‌మ్మ‌’ స‌మ‌ర్ప‌కుడిగా కొర‌టాల శివ‌గారికి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను : ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ […]

Read More

మహేష్‌, రాజమౌళి సర్‌ప్రైజ్‌

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటేనే చాలా పెద్ద సర్‌ప్రైజ్‌. ఇక సినిమా ప్రారంభం అవ్వకుండానే, కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలియకుండానే ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానికి తాకేస్తున్నాయి. రాజమౌళి ఏం చేసినా కూడా పర్‌ఫెక్ట్‌ గా ఉంటుంది. సెట్‌ ప్రాపర్టీ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఇక తన సినిమాల హీరోల విషయంలో, […]

Read More

జపాన్‌లో జక్కన్న

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్‌ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న […]

Read More

ప్రభాస్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చేస్తానన్నాడా?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ దర్శకుడు రాజమౌళి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. అది ఎంత సన్నిహితమంటే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో త‌న‌ని క‌నీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించ‌లేదా? అని ఓపెన్ గా అడిగే అంత‌. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని ప‌క్క‌న‌బెట్టి డార్లింగ్ అలా అడ‌గ‌డంతోనే వాళ్లిద్ద‌రు ఎంత క్లోజ్ అన్నది అద్దం ప‌డుతుంది. అదే క్లోజ్ నెస్ తో […]

Read More

మహేష్‌ సినిమాలో… రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌ ఆలోచనే గూస్‌బంప్స్‌

మహేష్‌, రాజమౌళి సినిమానా అయితే ఇంకేమి ఆ సినిమానే వేరే లెవెల్‌లో ఉంటది. అందులోనూ జక్కన్న పాన్‌ ఇండియా సినిమా అంటే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌ ఆ బడ్జెట్‌ ఆ లొకేషన్స్‌ అబ్బో.. ఆ హంగామానే వేరు. అయితే ఇంతకీ స్టోరీ ఏంటి ఎక్కడ తీయబోతున్నారు అనే విషయాల పైన ప్రపంచ వ్యాప్తంగా మీడియా మొత్తం అలర్ట్‌గా ఉంది. మహేష్ 29వ సినిమాగా రాబోతున్న తరుణంలో […]

Read More