‘యుఫోరియా’.. త్వరలో షూటింగ్ ప్రారంభం

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నుంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన […]

Read More

రైళ్లలో జనరల్‌ బోగీలను పెంచాలి

నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో ఊపిరాడక చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. రెండో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ప్రజలకు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అదే సమయంలో దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే అనేక […]

Read More

గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ కు తొలిసారి భారీ విమానం

-అంతర్జాతీయ హోదా తర్వాత ఎయిర్‌ బస్‌ 340 రాక -ఘనస్వాగతం పలికిన విమానాశ్రయ అధికారులు అమరావతి, మహానాడు: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌ బస్‌ 340 ఎయిర్‌ క్రాఫ్ట్‌ మొదటిసారి వచ్చింది. హజ్‌ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్‌ వాటర్‌ కానన్‌ సలైట్‌లో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత […]

Read More

సీఎస్‌ను తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించండి

-ఆయన ఉంటే కౌంటింగ్‌ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు -అధికార యంత్రాంగాన్ని, అధికారాలను దుర్వినియోగం చేశారు -కొడుకు, బినామీల పేరిట 800 ఎకరాలు కొన్నారు -జిస్ట్రేషన్‌ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు -కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు కనకమేడల లేఖ అధికారాలను దుర్వినియోగం చేసిన సీఎస్‌ జవహర్‌రెడ్డిని కౌంటింగ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. […]

Read More

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -మంగళగిరి పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు -నివాళుర్పించిన నాయకులు, కార్యకర్తలు మంగళగిరి, మహానాడు: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం సభలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా […]

Read More

‘పణి’ ఫస్ట్ లుక్

జోజు జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా ‘పణి ‘ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , రివేంజ్ డ్రామాగా […]

Read More

పేదవాడి ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం

1987వ సంవత్సరం పారిస్ నగరం లో పేదరికంతో కూడుకున్న ఆకలి, భయం మరియు హింసలవలన ఆందోళనకు గురైన బాధితులకు అండగా ఉండేందుకు ”అందరూ కలసి గౌరవంగా జీవిద్దాం” (All Together in Dignity) వ్యవస్థాపకులు ‘జోసెఫ్ రెసిన్ స్కిచే’ పిలుపు మేరకు ‘ఒక లక్ష మంది’ గుమిగూడి పేదరిక నిర్మూలనకు సమ్మతి ప్రకటించడం జరిగింది. జోసెఫ్ రెసిన్ స్కిచే 1992 లో మరణించిన తరువాత ఐక్యరాజ్యసమితి అధికారికంగా అక్టోబర్ 17 […]

Read More

నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి వేడుకలు

నేడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు తెలుగు సినీ ప్రముఖుల తో ఫిలింనగర్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రముఖులందరూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప […]

Read More

ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసే “భజే వాయు వేగం” – దర్శకుడు ప్రశాంత్ రెడ్డి

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ […]

Read More

మహా రాగ్ని టీజర్

ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు నటిస్తునారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడులైంది. టీజర్ […]

Read More