వై.పాలెం రిటర్నింగ్‌ అధికారిపై వేటు

అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీలేఖను కౌంటింగ్‌ విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్‌ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గానికి కొత్త ఆర్వోను కలెక్టర్‌ నియమించనున్నట్లు చెప్పారు.

Read More

చీఫ్‌ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి

-అసైన్డ్‌ భూములపై విచారణ జరిపించాలి -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు: అసైన్డ్‌ భూముల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించా లని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. గురువారం గుంటూరు జన చైతన్య వేదిక హాలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జవహర్‌రెడ్డిపై అనేక అభియోగాలు ఉన్నాయని, […]

Read More

కేసీఆర్‌కు పేరు రావొద్దనే మూర్ఖపు నిర్ణయాలు

-తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు -వారసత్వ చిహ్నాల తొలగింపును ఖండిస్తున్నాం -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం పార్టీ నాయ కులతో కలిసి చార్మినార్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన మంచిని పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంది. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగా ణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలని కోరుకుంటున్నాం. అయితే […]

Read More

జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజు

–జవహర్ రెడ్డి బినామీలు భూములు అమ్ముతున్నారు – జవహర్‌ మరో బినామీ పెరిచర్ల శ్రీనివాసరాజు ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు – తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు – మంత్రి నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు – అప్పన్న స్వామి మీద ప్రమాణం చేద్దాం – విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని […]

Read More

టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా?

-ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ .. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ -రేయ్… ధర్మా… విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము? -ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసులు -దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి -అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా? -పొన్నవోలుగా.. మేము‌ నరికే బ్యాచ్ కాదురా… నరకం చూపే బ్యాచ్ -కర్రపట్టుకున్న వారిని కాల్చిపారేయాలి -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు: […]

Read More

ఏపీలో భూ కుంభకోణాలపై విచారణ చేయాలి

మాజీ అధికారి పి.వి.రమేష్‌ డిమాండ్‌ అమరావతి: రాష్ట్రంలో 1953లో లక్షలాది ఎకరాలను పేదలకు అసైన్‌ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం 2023లో చట్టానికి సవరణ చేసిందని మాజీ అధికారి పీవీ రమేష్‌ తెలిపారు. దీంతో చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాలు చేతులు మారిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణం ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌, అసైన్డ్‌ ల్యాండ్స్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. […]

Read More

కూటమి వచ్చాక ఏబీని డీజీపీగా నియమించాలి

-కోర్టు చీకొట్టినా జగన్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ అమరావతి: ఈ ప్రభుత్వంలో అత్యున్న అధికారులను జగన్‌ ఇబ్బందిపెడుతు న్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్‌శర్మ పేర్కొన్నా రు. జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంను తిరుమలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినందుకు తొలగించారని, ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇబ్బందులు […]

Read More

ఉద్యోగుల పోస్టల్ ఓట్లపై సర్కారు ఉక్కుపాదం

– తప్పు సీఎస్ ది.. శిక్ష ఉద్యోగులకా? – గెజిటెడ్ సంతకం లేని పోస్టల్ ఓట్లు చెల్లకుండా వైసీపీ వ్యూహం – మొహమాటపు ముసుగుతీసి ఉద్యోగులపై కత్తి దూసిన వైసీపీ – గెజిటెడ్ సంతకానికి మినహాయింపు ఇచ్చిన సీఈఓ – ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు వెళతామన్న వైవి సుబ్బారెడ్డి – పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? – ఆర్వోలను గుప్పెట్లో పెట్టుకుని గందరగోళం సృష్టించిందెవరు? […]

Read More

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి

-జూన్‌ 1 నుంచి హాల్‌ టిక్కెట్లు -అభ్యర్థులకు కమిషన్‌ సూచనలు హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌కు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకుంది. జూన్‌ 9 జరిగే ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ హాల్‌ టిక్కెట్లను జూన్‌ 1న 2 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. 563 గ్రూప్‌ 1 పోస్టులకు 4,03,000 […]

Read More

వైసీపీ రెచ్చగొట్టినా స్పందించొద్దు: నాగబాబు

అమరావతి: ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ట్విట్టర్‌లో నాగబాబు వీడియో రిలీజ్‌ చేశారు.

Read More