కూటమి నాయకులు, కార్యకర్తలతో సందడి హామీలు అమలుచేస్తానని ప్రజలకు భరోసా వినుకొండ: ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నివాసం దగ్గర శుక్రవారం నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. 30,276 ఓట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివస్తున్నారు. దీంతో స్థానిక కొత్తపేటలోని జీవీ నివాసం దగ్గర మూడురోజులుగా పండుగ వాతావరణం నెల కొంది. ప్రజలకు జీవీ అభివాదం చేస్తూ […]
Read Moreలోకేష్‌కు సినీ, రాజకీయనేతల అభినందన
లోకేష్‌తో ప్రముఖుల భేటీ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్ అభినందించారు. సినీ నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్, లోకేష్ ని కలిసి అభినందనలు తెలిపారు. […]
Read Moreవాలంటీర్ల వ్యవస్థలో మార్పులు
ప్రతి గ్రామంలో ఐదుగురికే చోటు జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు డిగ్రీ ప్రామాణిక అర్హతతో నియామకం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం సర్పంచుల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ప్రాతినిధ్యం అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు తీసుకొ చ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఐదుగురికి మాత్ర మే చోటు కల్పించనున్నారు. జీతం రూ.5 […]
Read Moreరాష్ట్రంలో సరికొత్త సుపరిపాలన కావాలి
అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం పనిచేయాలి ఐదేళ్ల విధ్వంసంపై న్యాయ విచారణ జరిపించాలి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: రాష్ట్రంలో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మోములో కొత్త చంద్ర బింబం చూడాలని, కొంగొత్త పాలన అందించాలని కోరుకుంటున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. […]
Read Moreవాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
అమరావతి: బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్ హయాంలో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలు అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టారు.
Read Moreరెడ్లకు ఉన్న పేరును రోత పుట్టించిన జగన్మోహన్ రెడ్డి
-రాష్ట్రాన్ని నాశనం చేసినోళ్లు గవర్నర్ ను కలవడమా? -దాడులను ప్రోత్సహించడం టీడీపీ చరిత్రలోనే లేదు -మా దృష్టంతా వైసీపీ పాలనలో సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే -మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయవాడ: ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాటల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.రాష్ట్రం నాశనమైపోతోందంట, తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంట..ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అన్నపూర్ణ లాంటి […]
Read Moreటీడీపీ దాడులపై జగన్ సంచలన నిర్ణయం
అమరావతి: ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నట్లు జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని జగన్ ఆదేశించారు. ఈ మేరకు శరవేగంగా కమిటీలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పా టు చేసిన ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన […]
Read Moreవిద్యుత్ శాఖలో రూ.15 వేల కోట్ల దోపిడీ
అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మీటర్లు, కండక్టర్లలో భారీ అవినీతి షిరిడిసాయి, రాఘవ, విక్రన్ సంస్థలకు అధిక ధరలకు లబ్ధి ఆర్‌డీఎస్‌ఎస్ పనుల్లోనూ రూ.3,500 కోట్ల జే ట్యాక్స్ సీబీఐతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటపెట్టాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: రాష్ట్ర విద్యుత్ సంస్థలలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంలో వారి అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచి […]
Read Moreవైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ సంయమనం పాటించాలి..
– ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా – వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన –నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచన – ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు – పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపు – వైసీపీ కార్యకర్తలు […]
Read Moreవైసీపీకి ముఖ్య నేత రాజీనామా
పార్టీ ఓటమితో టీడీపీలో చేరేందుకు సిద్ధం జంపింగ్స్ బాటలో మరికొందరు నేతలు అమరావతి: కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనున్న నేపథ్యం లో ఈలోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. ఆయన బ్యూరోక్రాట్ పదవి వదిలి […]
Read More