తల్లికి వందనం పథకానికి మళ్ళీ వెన్నుపోటు. – డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, షేక్ సైదా. దర్శి, మహానాడు: సూపర్ 6 పథకాలను ఎప్పటినుండి అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,షేక్ సైధాలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు శనివారం దర్శి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారం లోకి వచ్చేటందుకు సూపర్ 6 పథకాలు ప్రధాన […]
Read Moreభద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
హైదరాబాద్, మహానాడు: భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధాన మంత్రి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు… నిన్న జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో 7 రాష్ట్రాల మీదుగా వెళ్ళే 8 నూతన రైల్వేలైన్ ప్రాజెక్టులకు ఆమోదం. వీటి పొడవు 800 కి. మీ. లు కాగా అంచనా వ్యయం రూ. 24,657 కోట్లు. ఈ 8 నూతన […]
Read Moreరాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2003లో ఇంగ్లండ్, విన్‌చెస్టర్ లో రిజిస్టర్ అయిన BACKOPS LIMITED అనే కంపెనీ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని బ్రిటిష్ గాపేర్కొన్న సర్టిఫికేట్ ను తన ఫిర్యాదుకు జతపరిచారు.
Read Moreవిశాఖ రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి?
న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. విశాఖ రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. భూమి విషయమై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించినట్టు సమాచారం. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. […]
Read Moreప్రమాదం లేని ప్రయాణం
– నీటి ప్రమాదాలు నుండి ప్రయాణికులకు రక్షణ కల్పించిన లోకేష్ దుగ్గిరాల: కొత్త లాకులు వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై ఉన్న ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ దెబ్బతిన్న కారణంగా గడిచిన నాలుగు ఏళ్లుగా రైతులు, వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అనునిత్యం భయం భయంతో ప్రయాణం చేశామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసన సభ్యుడు, నారా లోకేష్ ఆదేశాలు మేరకు దుగ్గిరాల కొత్త లాకులు […]
Read Moreవిజయ్ పాల్ తో పాటు సూత్రధారులు… పాత్రధారులను అరెస్టు చేయాలి
– పోలీస్ అధికారులైన సునీల్ కుమార్, సీతారామాంజనేయులు ను వెంటనే సస్పెండ్ చేయాలి – ఇప్పుడు న్యాయం జరగకపోతే న్యాయ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం – తన పేరున్న అక్షరాలపై జరిగిన దాడిని , మహానుభావుడైన అంబేద్కర్ పైన జరిగిన దాడిగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించడం హాస్యాస్పదం – రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టడం దారుణం – తక్షణమే తన […]
Read Moreఈనెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు
వచ్చే నెల 30వరకు భూ వివాదాలపై ప్రతి గ్రామంలోనూ సభలు భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవిన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ ప్రతి అర్జీని అన్లైన్ చేసి తగిన పరిష్కారం చూపుతాం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి అమరావతి: ఈనెల 15 నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా […]
Read Moreఅంబేద్కర్ స్మృతి వనానికి చంద్రబాబు 12 ఎకరాలు ఇచ్చారు
– పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు, మహానాడు: అమరావతి రాజధాని లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. వైసీపీ ప్రభుత్వం 175 కోట్ల రూపాయలతో విజయవాడలో ఏర్పాటు చేస్తా అన్నారు.. కానీ 400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ […]
Read Moreగంజాయితో ఐదుగురు అరెస్టు
మంగళగిరి, మహానాడు: మంగళగిరి రూరల్ టోల్ గేట్ దగ్గర గంజాయి అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 230 కిలోల గంజాయి, రెండు కార్లు 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి విలువ 30 లక్షల ఖరీదని మీడియా సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Read Moreఅది మేఘా కాదు.. దగా కంపెనీ!
ఆ కంపెనీని ఎందుకని బ్లాక్ లిస్టులో పెట్టలేదు? సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు బాధ్యత నిర్మాణ సంస్ధ మెగా ఇంజనీరింగ్ దే మేఘా ఇంజనీరింగ్ సంస్ధది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సే అమృత్ స్కీం ను కూడా మెగా కంపెనీకే ఎందుకు ఇచ్చింది? కొడంగల్ ప్రాజెక్ట్ కూడా మెఘా కంపెనీకే దక్కే అవకాశం గతంలోనే నాసిరకం పనులు చేస్తోందని కేంద్రం నుంచి షోకాజులు కాళేశ్వరంలో నాసిరకం పనులు జరిగాయని విచారణ మేఘా కంపెనీ […]
Read More