పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష

– అస్సైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఆపేయడం దుర్మార్గం – సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజం హైదరాబాద్‌: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌ రావు ఆక్షేపించారు. ప్రభుత్వం అసైన్‌ చేసి 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్‌ భూములపై అసైనీలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం […]

Read More

నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పునఃప్రారంభం

– దేవాదాయశాఖ మంత్రి ఆనం అమరావతి, మహానాడు: గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం(ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం(జిఓఎం)సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ […]

Read More

తిరుమల ఘాట్ రోడ్లలో చిరుత సంచారం

– సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు తిరుమల: చిరుత సంచారం నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల పై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉందని తెలియజేశారు.

Read More

రాష్ట్రంలోని స‌హ‌జ వ‌న‌రుల్ని కాపాడుకుంటాం

– గ‌త ఐదేళ్ల పాల‌నలో స‌హ‌జ వ‌న‌రుల్ని దోచుకున్నారు – శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను ప‌టిష్ఠ ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటాం – నేష‌న‌ల్ మిన‌లర‌ల్ ఎక్స్ ప్లోరేష‌న్ ట్ర‌స్ట్ 6వ స‌మావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ న్యూ ఢిల్లీ, మహానాడు: రాష్ట్రంలో అంతులేని స‌హ‌జ వ‌న‌రులున్నాయ‌ని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో […]

Read More

‘అమరావతి’కి మంత్రి మండిపల్లి రూ. 3 లక్షల విరాళం

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ. ₹3,01,116 ల విరాళాన్ని అందజేశారు. ఆ చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సోమవారం సచివాలయంలో అందజేశారు.

Read More

అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

– ఎమ్మెల్యే యార్లగడ్డ విజయవాడ, మహానాడు: గన్నవరం నియోజకవర్గంలోని పట్టణాలు గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రసాదంపాడు లోని దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశారు. […]

Read More

రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం, మహానాడు: రాజకీయ నాయకులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం సాయంత్రం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో వెంకయ్య నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యార్లగడ్డను సాదరంగా ఆహ్వానించిన వెంకయ్య నాయుడు దాదాపు గంటన్నర సేపు […]

Read More

దర్గా ధర్మకర్త కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్!

గుంటూరు, మహానాడు: నగరంపాలెం మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ మోహనరావు కొడుకు రావి సాయి డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఏపీ సెబ్ పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. హీరో రాజ్ తరుణ్ – లావణ్య డ్రగ్స్ సప్లయర్ రావి సాయి అని భావిస్తున్నారు. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి డ్రగ్స్ అందించినట్టు గుర్తింపు. ఇంకా… […]

Read More

గిరిజన మహిళ గుడిసె దగ్ధం!

– వైసీపీ నేత ప్రోద్బలం నూజెండ్ల, మహానాడు: నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ గుడిసె దగ్ధమైంది. బాధితురాలు అందించిన వివరాలివి. కోటమ్మ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఓటు వేసిందని కక్ష కట్టిన వైసీపీ నాయకుడు నక్క నాగిరెడ్డి ఆమెను హతమార్చేందుకు పథకం వేశారు. ఆ కాలనీలోని వైసీపీ వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజి, రాజయ్య లతో గుడిసెలో నిద్రిస్తున్న కోటమ్మను […]

Read More

మాధురికి మానసిక చికిత్స చేయించాలి

– ఆమెలో శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు – తీవ్రమైన ఉద్వేగ లోపాన్ని సైకోసిస్ లక్షణంగా భావించాలి – భార్యా పిల్లలు ఉన్న శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకోవడాన్ని కాండక్టు డిజార్డర్ గా గుర్తించాలి – శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్ళకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం – సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి సూచన తిరుపతి, ఆగస్టు 12 : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వివాహేతర బంధం వివాదంగా మారడంతో, […]

Read More