– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాలి లక్ష్మి దర్శి, మహానాడు: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు…. ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను… గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాలి లక్ష్మి అన్నారు. దర్శిలో […]
Read Moreజైళ్ళను మరమ్మతు చేయండి
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, మహానాడు: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైళ్ళను మరమ్మతు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మగ్ధుమ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హైడ్రా చర్యల వల్ల సంపన్నులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడి తో రేవంత్ రెడ్డి అయిన జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది… ప్రధాని గా మోడీ […]
Read Moreతెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహం
– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం […]
Read Moreమహారాష్ట్రలో ఉప్పొంగిన గోదావరి
నాసిక్: మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉద్ధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్ళొద్దని స్థానిక అధికారులు హెచ్చరించారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట […]
Read Moreనోబెల్ గ్రహీతలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం!
(ఏ. బాబు) క్యాలిఫోర్నియా: నోబెల్ గ్రహీతలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయమా! అవును…ఈ పార్కింగ్ కి పెట్టిన బోర్డులు చూస్తే, బయటవారికి ఆశ్చర్యమేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, బెర్కిలే ప్రాంగణం లో రోజూ ఈ దారిలో వెళ్తూ, అక్కడ పార్క్ చేసిన కారులు చూస్తూ, అంతమంది నోబెల్ గ్రహీతలు సామాన్యులుగా ఆ ప్రాంగణం లోనే పనిచేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. ఇన్నేళ్ళలో బెర్కిలీ యూనివర్సిటీ నుండి కనీసం 55 మందైనా నోబెల్ […]
Read Moreచెరువుల కోసం ‘అక్రమాలు’ కూలుతాయ్!
– అక్రమార్కులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, తరువాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమించి కట్టడాలు ఉంటే తప్పక కూలుతాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సహజ వనరులైన చెరువులు పునరుద్ధరణలో భాగంగా ఈ చర్య తప్పదని ఆయన అక్రమార్కులను హెచ్చరించారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణానికి […]
Read Moreత్వరలో జగ్గంపేట, కిర్లంపూడిలో అన్నా క్యాంటీన్‌లు
– టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కాకినాడ, మహానాడు: త్వరలో జగ్గంపేట, కిర్లంపూడిలో అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు కానున్నట్టు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ వెల్లడించారు. కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పలువురికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పేదల నోటి […]
Read Moreరాహుల్ గాంధీ ఇంటి ముందు జర్నలిస్టుల ఆందోళన
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టుల ఆందోళన చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల పై దాడి కి నిరసన తెలిపారు. తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వంతంత్ర జర్నలిస్టుల పై దాడులు జరుగుతున్నాయని, రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతాఅన్నారు.. కానీ పరిస్థితులు అలా […]
Read Moreప్రజలకు సీఎం చంద్రబాబు జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. “శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు […]
Read Moreబాలుడి కడుపులో తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తి
బీహార్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు బీహార్‌లోని మోతిహారిలో తల్లిదండ్రులు ఆన్‌లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగేశాడు. అయితే కొంతకాలం సదరు బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి గంటకుపైగా శస్త్రచికిత్స చేసి అతడి […]
Read More