6 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రకటన ధర్మారం(పెద్దపల్లి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం […]
Read Moreవరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్
బాధితులను ఆదుకోవాలని సి ఎం చంద్రబాబు పిలుపు తక్షణమే స్పందించిన మేఘా యాజమాన్యం హరే కృష్ణ మూవ్ మెంట్ , ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహరం తయారీ ప్రభుత్వ యంత్రాగం ద్వారా ఆహార పంపిణీ విజయవాడ , సెప్టెంబర్ 03: కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న విజయవాడ నగర ప్రజలను తమకు తోచిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు […]
Read Moreఆహారం అందుతుందా.. లేదా?
– వరద బాధితులను అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: ఆహారం అందుతుందా… లేదా? అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు. దాదాపు నాలుగు గంటలు ఏకధాటిగా పర్యటించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని […]
Read More10 వేల మంది కార్మికులతో పారిశుద్ధ్యం నిర్వహణ
– మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరమని, నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. వరద ముంపు […]
Read Moreసింగ్ నగర్ లో మృతదేహం!
విజయవాడ, మహానాడు: నగరంలోని సింగ్ నగర్ పైపుల్ రోడ్డు పక్క సందులో ఏ వన్ టీ స్టాల్ వద్ద మృతదేహం పడివుంది. మూడు రోజులుగా మృతదేహం నుండి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెంది ఉండొచ్చని, అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని స్థానికికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Moreరేపు జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అమరావతి : కృష్ణా నది వరదల విపత్తు నేపథ్యంలో బుధవారం నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం జరిగిందన్నారు. దీంతో యావత్తాంధ్రప్రదేశ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయిందన్నారు. ఇటువంటి దు:ఖ సమయంలో […]
Read Moreవరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఇబ్బందుల నుండి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. 179 సచివాలయవాల పరిధిలో…ఒక్కో […]
Read Moreసాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ అమరావతి; వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం […]
Read Moreవిజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ని ఎవరు కట్టారు?- నిజానిజాలు
(రమణ) నిజానికి కృష్ణలంకకు – కృష్ణా నదికి అడ్డుగా రీటైనింగ్ వాల్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశీలన, ఎస్టిమేషన్స్ కూడా జరిగాయి. 2011లో ఎస్టిమేషన్ రూ . 40 కోట్లు. తర్వాత 2014 కి 93.22 కోట్లు చేశారు. 2014లో విభజిత ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్టిమేట్లను రూ. 104 కోట్లకు పెంచి, 2014 లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు… రామలింగేశ్వర నగర్ నుంచి యనమల […]
Read Moreవాట్సప్ గ్రూప్ అడ్మిన్లపై నజర్
– ఫేక్ న్యూస్ ఎవరు పోస్ట్ చేసినా అడ్మిన్ బాధ్యుడు -వరదలపై వదంతుల వ్యాప్తిపై సర్కార్ సీరియస్ – సహాయక చర్యలపై విష ప్రచారం చేసే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టించింది. కష్ట సమయంలో ప్రభుత్వం సర్వశక్తులతో సహాయ చర్యలు చేపడుతోంది. కొందరు దురుద్దేశ పూర్వకంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధితులకు సాయం అందించడంలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి […]
Read More