ఎల్లవేళలా మహిళల పక్షానే బీజేపీ

– రాహుల్‌ వ్యాఖ్యలు అభ్యంతకరం – ఖండించిన మహిళా మోర్చా గుంటూరు, మహానాడు: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డల్లాస్ యూఎస్ఏ లో భారతీయ మహిళల గురించి భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూస్తోంది… వాళ్ళు కేవలం వంటింటికే పరిమితమై ఉండాలని.. వాళ్ళ కలలు, ఆశయాలు సాకారం చేసుకోవడానికి వీల్లేదనే తప్పుడు వ్యాఖ్యలు చేశారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేతలు మండిపడ్డారు. […]

Read More

వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి…

– ఎమ్మెల్యే బొజ్జల విజయవాడ, మహానాడు: బుడమేరు వరదలకు విజయవాడతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయని శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు.. * భారీ వర్షాలు, వరద వల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు.. […]

Read More

ఎమ్మెల్యే జీవీ విరాళం రూ.25 లక్షలు!

– 40 క్వింటాళ్ళ బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ సేకరణ బొల్లాపల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు సాయం అందిస్తామన్నారు. త్వరలోనే […]

Read More

మాటల్లో చెప్పలేనంత నష్టం!

– ఎమ్మెల్యే సోమిరెడ్డి విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద వల్ల సంభవించిన నష్టం మాటల్లో చెప్పలేం.. ఇది వర్ణనాతీతమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… * ప్రతిరోజు 40-45 సెం.మీ వర్షపాతం నమోదైన పరిస్థితి.. * చరిత్రలో మునుపెప్పుడూ ఇంతటి విపత్తు సంక్షోభాన్ని చూడలేదు.. […]

Read More

విద్యుత్ ఉద్యోగుల దాతృత్వం

– ఒక రోజు వేతనం రూ. 10,61,81,614 విరాళం – మంత్రి గొట్టిపాటి వెల్లడి విజయవాడ, మహానాడు: నగరంలో పది రోజులుగా వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా ఉంటూ పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ఎన్టీఆర్ కలెక్టరేట్లో మంగళవారం మీడియాతో […]

Read More

సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల మండలంలో పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే ముంపు ప్రభావిత గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. మంగళవారం ఆయన ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం రోడ్డు, యండకుదురు, జీలగలగండి, చల్లపల్లి మండలం మాజేరుల్లో ముంపు […]

Read More

రైతులను ఆదుకుంటాం

-పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేయండి -సమస్యలు విన్నాను.. మీకు నేనున్నానంటూ భరోసా -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వరద వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్నిరకా లుగా ఆదుకొంటుందని రైతులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు,చింతలపాడు, ఏటూరు గ్రామాల్లో సౌమ్య పర్యటించారు. ముంపునకు గురైన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. మండలంలోని ప్రజలను, రైతులను కూటమి […]

Read More

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడి కరుణ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పాలకులకూ ఉండాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణం పూట్టబజార్ 12 వార్డులో మంగళవారం శ్రీ నిదానం పాటి అమ్మవారి ఏడో వార్షికోత్సవం పి.ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్‌ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ […]

Read More

నిరాటంకంగా సరుకుల పంపిణీ

– ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ, మహానాడు: ఒక పక్క ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంచనా వేస్తునే మరోపక్క ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగిస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం, అంబాపురంలో పర్యటించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ స్వయంగా తలపై మోసుకుంటూ వెళ్లి సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితులందరికీ వస్తువులు అందేవిధంగా ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఐఏఎస్ […]

Read More

పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

సోషల్ మీడియా పిల్లలను తప్పుడు దోవ పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలన్న నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును నిర్దేశించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సమాచారాన్ని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. “సోషల్ మీడియా […]

Read More