– జగన్ తో సెల్ఫీ తీసుకున్న జైళ్ళ శాఖ మహిళా పోలీసు – ఆయో ష ఉ అతిపై విమర్శల వెల్లువ గుంటూరు, మహానాడు: జగన్ పర్యటనలో జైళ్ల శాఖ ఉద్యోగి అత్యుత్సాహాం ప్రదర్శించారు. జైలు బయటి మీడియా సమావేశం వద్ద జగన్ వద్దకు జైళ్ల శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆయోషాబాను వచ్చారు. అన్న నేను నీ అభిమానిని అంటూ జగన్ వద్ద కేరింతలు కొట్టారు. అంతేకాకుండా […]
Read Moreబుడమేరు పూర్వవైభవానికి యాక్షన్ ప్లాన్
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ తో పాటు బుడ మేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. బుడమేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడంపై అధికారులకు […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సిఎం అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సిఎం ఆరా తీశారు. మంచి వైద్యం […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.
Read More‘నారీ న్యాయ్’ కు కాంగ్రెస్ చెప్పే నిర్వచనం ఇదేనా?
– రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు – ఇది ప్రతి మహిళను అవమానపరచటమే – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు ప్రకటించటమా? సిగ్గు చేటు. ‘నారీ న్యాయ్’ అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ రేపిస్టులను సమర్థించిన […]
Read Moreఇది కేసీఆర్ ఘనత
– ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ – తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో 34కు చేరిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య – తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే – 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 29 మెడికల్ కాలేజీల ఏర్పాటు – 2014 నాటికి 850 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు, […]
Read Moreజన సైనికులు దుస్తులు పంపిణీ
దర్శి, మహానాడు: విజయవాడ వరద బాధితులకు టీం 99, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు అచ్చనాల కోటి, పాపారావు, ఉల్లి బ్రహ్మయ్య ల ఆధ్వర్యంలో దుస్తులు పంపించారు. 1000 చీరలు, 200 పంజాబీ డ్రెస్సులు, 200 దుప్పట్లు, 180 షర్టులు సేకరించి ఓ వాహనంలో విజయవాడ తరలించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, చైర్మన్ పిచ్చయ్య, టిడిపి నాయకులు సంగా తిరుపతిరావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు చిన్న, తదితరులు జెండా […]
Read Moreచిన్నారులను కుక్కలపాలు చేస్తారా?
-కుక్క కాట్లకు చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు – మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్: “పసికందును పీక్కుతున్న కుక్కలు..” ఈ వార్త చూశాక నా మనసు కలచివేసింది. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం. కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం. కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా […]
Read Moreసిగ్గు,శరం లేదా? రాజీనామా చేయండి
-పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల వణుకు – హరీష్ వేసిన నామినేషన్ ఏమైందో చెప్పాలి – పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు – అరికెపూడి గాంధీ నకిలీ గాంధీ – కడియం శ్రీహరి పచ్చి మోసగాడు – కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను – రేవంత్ రెడ్డి మోసం చేశారు – తడి బట్టతో రేవంత్ రెడ్డి వారి గొంతు కోశారు – గాంధీ మా […]
Read Moreశిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు హరీష్ రావు శుభాకాంక్షలు
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ లో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్న 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు శుభాకాంక్షలు.ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు దాటి గౌరవ ప్రదమైన పోలీసు ఉద్యోగంలో చేరుతుండటం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు నిజమైన పండుగ రోజు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా వ్యవహరించి, శాంతి భద్రతలు కాపాడటంలో నిర్విరామ కృషి చేయాలని కోరుతున్నాను.వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో […]
Read More