– తెలుగుజాతి, తెలుగు నేలకు ఆత్మబంధువు – ఆయన జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఓ పాఠం – సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: అధికారం కాదు.. సిద్ధాంతాలే ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో సీపీఎం […]
Read More‘వాకాడ’ కొత్త నాటకం!
– రూ.75 కోట్ల చెక్ బౌన్స్ కేసులో తిరుమలరావు నిందితుడు – తిరిగి తనకే సొమ్ము చెల్లించాలని హడావుడి – ముక్కున వేలేసుకుంటున్న స్థానికులు విజయవాడ, మహానాడు: కాంట్రాక్టరుగా విఫలమై, చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావటంతో రకరకాలుగా బెదిరింపులకు దిగి పోలీసు కేసులు ఎదుర్కొంటున్న నిందితుడు వాకాడ తిరుమలరావు ఇప్పుడు తనకే డబ్బివ్వాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. చెక్ బౌన్స్ కేసులు కోర్టు విచారణకు రావటంతో మీడియాకెక్కి నానా యాగీ […]
Read Moreబాలినేని అక్రమాల నుండి పవన్ కూడా కాపాడలేరు
– ఏ పార్టీలో కి వెళ్ళినా, కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు – బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫైర్ ఒంగోలు: వైసీపీకి రాజీనామా చేసి, త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత […]
Read Moreఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతున్న సీఎం
– ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, మహానాడు: గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను సీఎం చంద్రబాబు చక్కదిద్దుతున్నారన్నారని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదివారం పాల్గొన్నారు. అక్కడి ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారి ఇబ్బందులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద […]
Read Moreఅంబేద్కర్ ఒక బుద్ధిస్ట్.. ఆయన క్రిస్టియన్ కాదు
– నన్ను బద్నామ్ చేసేందుకు సునీల్‌కుమార్ బ్యాచ్ కుట్ర – పి వి సునీల్ కుమార్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు – సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడిగా చూస్తూ ఊరుకునేది లేదు – మా గుడికి అడ్డంగా ఫ్లెక్సీలను కడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా చేతికి గాజులను తొడుక్కున్నామా? – హక్కులు మీకేనా… మాకు ఉండవా? – మా దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టి గుళ్లోకి […]
Read Moreసనాతనధర్మ పునీతుడైన ‘పవన్ కల్యాణ్’
– 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షపై దేశవ్యాప్తంగా చర్చ అమరావతి, మహానాడు: అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ చేపట్టిన స్టాండ్ ను ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. […]
Read Moreలడ్డూ సంఘటన కలచివేసింది…
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ, మహానాడు: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం […]
Read Moreలడ్డులో కల్తీ నెయ్యి అని చెప్పేందుకు లడ్డు తిన్న ప్రతి భక్తుడు సాక్ష్యమే
శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు. ఆ లడ్డును తిరుమల క్షేత్రంలో ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో పవిత్రతతో, శుచి శుభ్రతతో, శ్రీ వైష్ణవులు తయారుచేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత, భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఎప్పటినుండో, అనాదిగా ఆ లడ్డు ప్రసాదంలో పదార్థములు కలుపుతున్న బూందీ, ఆవునెయ్యి , జీడిపప్పు, యాలకులు, ద్రాక్ష, పచ్చ కర్పూరం లాంటివి కలపవలసిన పాళ్ళలో కలిపితేనే దాని […]
Read Moreఇది ప్రజా ప్రభుత్వం
– రేబాల ప్రాంతంలో కాలువలలో పూడిక తీతకై 2 ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేస్తా – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డి పాళెం : గత ప్రభుత్వంలో నాయకుల్లా అక్రమ గ్రావెల్ తవ్వకాలు అక్రమ ఇసుక అమ్మకాలకు టిడిపి నాయకులు దూరంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాళెం మండలం రేబాల గ్రామంలో ఎంపి వేమిరెడ్డి […]
Read Moreఆదిత్య ఇన్ ఫ్రా అపార్టుమెంట్స్ ఎన్‌వోసీ రద్దు
– రైల్వే శాఖ నిర్ణయం – పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ వెల్లడి గుంటూరు, మహానాడు: ఆదిత్య ఇన్ ఫ్రా అపార్టుమెంట్స్ ఎన్.ఓ.సి.ని రైల్వే శాఖ రద్దు చేసిందని పొన్నూరు శాసన సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో ఏమన్నారంటే… అదే రైల్వే ఎన్‌వోసీని తనకు అన్వయించుకుని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణం చేస్తున్నారు. నియమ, నిబంధనలు ఉల్లంఘించటం వలనే రైల్వే వారు ఎన్‌వోసీని […]
Read More