మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం బాబు భేటీ

– బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చాక తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం – రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చ ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత […]

Read More

సైకిలెక్కనున్న తీగల

– అదే దారిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారావు? – చంద్రబాబుతో భేటీ అయిన తీగల, మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి – బాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చేరికకు ముహుర్తం – పాతకాపులందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకువ స్తానన్న తీగల – తెలంగాణలో సైకిల్‌ను మళ్లీ పరుగులు తీయిస్తానన్న తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ వైపు మళ్లీ చేరికలు మొదలవుతున్నాయి. వివిధ కారణాలతో పార్టీని వీడిన పాతకాపులంతా తిరిగి […]

Read More

బీసీ గురుకులాల్లో మోడల్‌ స్కూల్‌ విధానం!

– వచ్చే ఏడాది నుంచి టెన్త్‌ పాస్ కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కు – అక్కడే ఎంసెట్, నీట్ కోచింగ్ – విద్యాశాఖకు ఆదేశాలు – సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌, మహానాడు: ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు ప్రథమ స్థానం ఇస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో […]

Read More

తిరుమలలో గోపురం దగ్గర మీడియా పాయింట్ ఎత్తివేయాలి

బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ దువ్వాడ శ్రీనివాస్ పై టిటిడి అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోండి… అతనికి రంగనాయక మండపంలో ఆశీర్వచనం ఇవ్వడం అభ్యంతరం తెలియజేస్తున్నాం.. ఏడుకొండలపై దివ్వెల మాధురి ఫోటో షూట్‌ దారుణం…. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్‌ చేయడం దేనికి సంకేతం…. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేస్తారా… ఫోటోషూట్ కు అనుమతి ఇచ్చిన విజిలెన్స్ పోలీసు […]

Read More

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి

* మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి * కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం […]

Read More

ఇంజనీరింగ్ విద్యార్ధులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలను ఛైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన చక్రవర్తి, కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శంగా […]

Read More

గ్రీవెన్స్ లో 56 అర్జీల స్వీకరణ

– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 56 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 36 ఫిర్యాదులు అందాయని, పెన్షన్లు, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, ప్రజల […]

Read More

టీడీపీలోకి మోపిదేవి?

అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల తొమ్మిదోతేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

Read More

పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

– కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: పట్టణంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, ప్రతి ఒక్కరికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లలను కూడా కలిశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓట్లు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో క నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

కాకాణి… ఒక అనకొండ!

– కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి – డాక్యుమెంట్ల ముఠాలకు, మద్యం మాఫియాకు లీడర్ – ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపణ నెల్లూరు, మహానాడు: కొండలను మింగిన అనకొండ కాకాణి… కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి… నకిలీ డాక్యుమెంట్ల ముఠాలకు, కల్తీ మద్యం మాఫియాకు లీడర్ కూడా ఆయనే… వైసీపీ హయాంలో ఆయన తవ్విన గ్రావెల్ గుంతలను సోమిరెడ్డికి […]

Read More