– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళగిరి, మహానాడు: దోచుకో, పంచుకో, తినుకో భరించలేకే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కి తెచ్చి అధికారం నుంచి తరిమేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఈ డీపీటీ మాఫియాకు అయిదేళ్లు నాయకుడు గా ఉండి, అది చాలక రాష్ట్రాన్ని రూ. 14లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. […]
Read Moreఅవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ!
– బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్ విజయవాడ, మహానాడు: అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ.. జగన్, సజ్జల తీరుపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని, అధికారంలో ఉన్న సమయంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాక్షస పాలన, అవినీతి పాలన అని రంకెలు వేస్తున్నారని, గత […]
Read Moreనిరుద్యోగులకు పట్టించుకోని కాంగ్రెస్
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, మహానాడు: కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగాల నియామకాలపై పూర్తి అవగాహన లేక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో 50 వేల పైచిలుకు […]
Read Moreరానున్న రోజులన్నీ ప్రజలకు మంచి రోజులే..
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: రానున్న రోజులు అన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు మంచి రోజులేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. విదేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. అనంతరం కృష్ణలంకకు చెందిన గజ్జవరపు […]
Read Moreటీడీపీ అధికారం కోసం కాదు… రాష్ట్రం, దేశం కోసం పనిచేసింది
– ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు – దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు – చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారు – మనం క్రమ శిక్షణగా ఉందాం… ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం – రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు… మనం పూడ్చుతున్నాం – మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి ధైర్యంగా చెప్పండి – ప్రజలు మనల్ని అనుమానించే […]
Read Moreవిశాఖలో మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’
– 44వ రోజు ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ – మంత్రిని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం, మహానాడు: తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో 44వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. […]
Read Moreగుంటూరులో డ్రగ్స్ కలకలం!
గుంటూరు, మహానాడు: పట్టణంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లో డ్రగ్స్ లభ్యమయ్యాయని, వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. షరీఫ్, రోనాల్డ్ అరెస్టు చేసి, నిందితుల నుంచి 65 గ్రాములు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
Read Moreఇద్దరి ఆత్మహత్య!
పెదకాకాని, మహానాడు: మండలం పెదకాకాని గ్రామం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు దానబోయిన బాపయ్య చిన్నకుమారుడు సాంబశివరావు చిన్నకుమారుడు మహేష్ (22) ప్రియురాలు నండ్రు శైలు (20)తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకొనేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో శుక్రవారం పెదకాకాని గ్రామం భ్రమరాంబ కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి పైన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
Read Moreవిశాఖ కోర్టుకు మంత్రి లోకేష్
విశాఖపట్నం, మహానాడు: తనపై సాక్షి పత్రిక రాసిన కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనం రాసిందని నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారని […]
Read Moreజనం ఖుష్… కార్యకర్తలు కస్సు!
– చెత్తపన్ను, కొత్త లిక్కర్ విధానంతో జనం హ్యాపీ – లిక్కర్ రేట్లు, క్వాలిటీపై మందుబాబుల ఆనందం – ఉచిత ఇసుక ధరలపై కొంత విమర్శలు -బాబు జోక్యంతో త్వరలో అందరికీ ఇసుకకు మార్గం సుగమం – వర్షాకాలం తర్వాత రాష్ట్రంలో కొత్త రోడ్లు – దాదాగిరి తగ్గడంతో జనం హ్యాపీ ఎటొచ్చీ కార్యకర్తలతోనే పార్టీకి ఇబ్బందులు – సోషల్మీడియా సైనికుల అసంతృప్తి -జగనాభిమానులను అరెస్టు చేయకపోవడమే దానికి కారణం […]
Read More