– పార్టీ కండువా వేసి, ఆహ్వానించిన పవన్ కల్యాణ్ విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు శనివారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రాజమహేంద్రవరానికి చెందిన క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి […]
Read Moreఇక సిమ్ లేకుండానే కాల్స్
– మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ – ‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి – డైరెక్ట్ టు డివైజ్ – మొబైల్ టవర్లతో పనిలేదు – రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ బిజినెస్ షాక్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి […]
Read Moreఆంధ్రా అభివృద్ధిలో దినకర్ పాత్ర కీలకం!
– మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు విజయవాడ, మహానాడు: ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ఈ సమయంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు లంకా దినకర్ ను నియమించడం శుభ పరిణామంగా చెప్పవచ్చని మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దినకర్ చైర్మన్‌గా శనివారం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బోడేపూడి సుబ్బారావు, […]
Read Moreపుష్ప శ్రీవాణి ఎస్టీనే….
– హైకోర్టు తీర్పు అమరావతి, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని శనివారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ఎస్టీ కాదంటూ 2019లో హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజ్ లకు ఈ తీర్పుతో చుక్కెదురైట్లయింది. పిటిషనర్లు శ్రీవాణి ఎస్టీ కాదంటూ తమ ఆరోపణలను నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ(కొండదొర) అని హైకోర్టు నిర్ధారించింది. డీఎల్ సీ, జిల్లా […]
Read Moreమద్యం టెండర్లకు నాకు సంబంధం లేదు
– టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య నరసరావుపేట, మహానాడు: మద్యం టెండర్ల వ్యవహారంలో లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నాను అనే ఆరోపణలు అవాస్తవమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. నరసరావుపేట లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో నిర్వహించిన మద్యం టెండర్లలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తో చెప్పి షాపులు ఇప్పిస్తానని ఒక్కొక్క లిక్కర్ వ్యాపారి నుంచి […]
Read Moreడ్రోన్ సమ్మిట్ కు చకచకా ఏర్పాట్లు
– ఏర్పాట్లు పరిశీలించిన డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విజయవాడ, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 22-23 వ తేదీల్లో నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కెన్వెన్షన్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు […]
Read Moreఅమరావతి డ్రోన్ సమ్మిట్-2024 విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు
• వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు • 4 కీలక ప్రజెంటేషన్లు • అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ • దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు • డ్రోన్ల వినియోగ విధానం, ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్ • 22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో డ్రోన్ షో, లేజర్ […]
Read Moreబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు […]
Read Moreరేషన్ బియ్యం పట్టివేత!
అమరావతి, మహానాడు: నల్ల బజారుకు తరలిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 550 క్వింటాల రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకుని, నిందితుడు బాపట్ల జిల్లాకు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటక కు చెందిన సలవుద్దీన్ అను అరెస్ట్ చేశారు. రేషన్ మాఫియా తరలింపులో గుంటూరు పట్టణానికి చెందిన వ్యాపారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ రేషన్ మాఫియా వ్యాపారి కోసం […]
Read Moreదుర్భరంగా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు!
ఇబ్రహీంపట్నం, మహానాడు: ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ప్రయాణం అత్యంత దుర్భరంగా మారింది. నిత్యం వందలాది భారీ లోడుతో బూడిద లారీలు తిరుగుతున్నాయి. బూడిద పై కోట్లాది వ్యాపారం జరుగుతోంది. రవాణా పెరగటంతో స్థానిక ప్రజలకు కష్టాలు కూడా పెరిగాయి. మరోసారి బూడిద పట్నం పేరు అందరి నోట నానుతోంది. ముఖ్యంగా ఖిల్లా రోడ్డు వాసుల కష్టాలు వర్ణతీత. బూడిద తట్టుకోలేక స్థానిక ప్రజలు ధర్నా చేస్తే, తూతూ మంత్రంగా అధికారులు […]
Read More