భూవివాదాలను త్వరగా పరిష్కరించండి

– సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం – 28వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు క్యూ కట్టిన ప్రజలు – బాధితుల నుంచి వినతుల స్వీకరణ అమరావతి, మహానాడు: భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి […]

Read More

టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట!

– మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం కీలక సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం.. బాండ్ల జారీలో అక్రమాలకు రావు లేకుండా అవసరమైన […]

Read More

జగన్ కొంత కాలం నోరు తెరవకపోవడమే మంచిది

– మంత్రి గొట్టిపాటి రవికుమార్  అమరావతి, మహానాడు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పటి […]

Read More

కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు…

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శ హదరాబాద్‌, మహానాడు: కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, రాజకీయాలు మీకు..మాకు అవసరమేనని, కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో వారికి తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్.. రాజీవ్ […]

Read More

పోలీసులకు తెలియకుండా ఆస్పత్రిపై గుంపు దాడి చేసిందా?

– సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ: అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ కోల్ కతా ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనపై ఆందోళన […]

Read More

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి […]

Read More

వైసీపీ పాలనలో చింపిన విస్తరిలా ఆర్థిక వ్యవస్థ!

– ఎన్ని ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్ల సాగుతాయ్‌ – ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చింపిన విస్తరిలా తయారైందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో కష్టాలలో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికంటే ఎక్కువగానే అన్నా క్యాంటీన్ల ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో […]

Read More

ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీలు వద్దు

– బొప్పరాజు, పలిశెట్టి అమరావతి, మహానాడు: ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల బదిలీల నుంచి ఏడాదిలోపు రిటైర్‌ అయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు విన్నవించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో/మార్గదర్శకాలలో ‘సంవత్సరం లోపు పదవీ విరామం(రిటైర్) పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు’ ఇవ్వలేదని తెలిపారు. దానివలన 62 ఏళ్ళ […]

Read More

టీడీపీనా.. అయితే ఏంటిట?

తమ్ముళ్లను దెబ్బేస్తున్న ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా తమ్బుళ్ల వద్దే వసూలు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు ఖర్చుపెట్టుకున్న తమ్ముళ్లు జగన్ జమానాలో లెక్కలేనన్ని కేసులు అభ్యర్ధులను కాకుండా పార్టీని చూసి గెలిపించిన పార్టీ అభిమానం తీరా గెలిచాక సొంత పార్టీ నాయకులకే టెండర్లు పెడుతున్న ఎమ్మెల్యేలు తమ్ఫుళ్ల వ్యాపారాలు మూసివేయించి బేరాలకు దిగుతున్న వైచిత్రి విధిలేక ఎంతో కొంత చదివించుకుంటున్న తెలుగు తమ్లుళ్లు అగ్రనేతలంతా బిజీనే.. ఎవరూ దొరకని దుస్థితి ఎవరికి […]

Read More

ఛత్తీస్‌ గఢ్‌ జర్నలిస్టుల కేసుపై రీ ఎంక్వైరీ

– హోమ్ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, మహానాడు: ఛత్తీస్‌ గఢ్‌కు చెందిన ఆరుగు జర్నలిస్టులపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుపై రీ ఎంక్వైరీ కి ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( ఏపీయూడబ్ల్యు) నేతలు హోమ్ మినిస్టర్ ను కలిశారు. ఆ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు […]

Read More