టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

* స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలమే నేడీ స్వేచ్ఛ * గత ఐదేళ్లల్లో విధ్వంస, అరాచక పాలన సాగింది * ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం * టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ప్రతి భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నారంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ […]

Read More

మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం

– సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఇందుకు కారణం డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణమే కారణమని మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద గురువారం జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More

జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

గుంటూరు, మహానాడు: కన్నవారి తోట, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం మెడికల్ క్యాంపును ప్రారంభించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. కార్యక్రమంలో పెద్దలు పినపాటి నానారావు, పినపాటి మోహన్ రావు, నాయకులు చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్, రాధా మాధ, దాసరి జాన్ బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Read More

ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రం

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో గురువారం స్థానిక రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. 78వ స్వతంత్ర దినోత్సవాలు ప్రజా కూటమి ప్రభుత్వంలో చేపట్టడం ఎంతో గర్వకారణమన్నారు. స్వతంత్ర ఫలాలు ప్రతి సామాన్యునికి అందేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. […]

Read More

ఇదో రకం.. ‘ఐపిఎస్ ఇంటర్నల్ కండిషన్ బెయిల్’!

– ఆ 16 మంది ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా మెమో – వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్‌లు ఆఫీసుకు రావలసిందే – ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లాల్సిందే – డీజీపీ ద్వారకా తిరుమలరావు అసాధారణ ఆదేశం – వాళ్లది ‘కండిషన్ బెయిల్’ అంటూ జెసి ప్రభాకర్‌రెడ్డి సెటైర్లు – చర్యలు తీసుకోకుండా నాన్చివేత ఎందుకంటున్న ఐపిఎస్‌లు – సస్పెండ్ లేదా పోస్టింగ్ ఇవ్వవచ్చు కదా అన్న వ్యాఖ్యలు – జగన్ జమానాలో […]

Read More

ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం రెప రెప లాడించాలి

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, “ప్రధాని మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్రలు జరుగుతున్నాయి.” రేపు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెప లాడించాలని ఆమె పిలుపునిచ్చారు. నేటి తరానికి స్వాతంత్ర్య పోరాటం, త్యాగధనుల చరిత్ర గురించి అవగాహన కల్పించాలనేదే వారి లక్ష్యం. సుజనా చౌదరి కృష్ణా జిల్లా వాసి పింగళి వెంకయ్య భారత జాతీయ జెండా రూపకల్పన చేసిన వ్యక్తి […]

Read More

మంత్రి జనార్ధన్ రెడ్డిని కలిసిన ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం.డీ(మేనేజింగ్ డైరెక్టర్) దినేష్ కుమార్,ఐఏఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను మంత్రికి అందించికి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి దినేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ను తన జేబు సంస్థగా […]

Read More

ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం:వేమిరెడ్డి దంపతులు

– ధార వాటర్‌ప్లాంట్ ప్రారంభం – లేగుంటపాడులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి  – ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం – ప్రజా సేవకు రాజకీయాలతో సంబంధం లేదు ఓ వైపు మంగళ వాయిద్యాలు, మరో వైపు బాణసంచా మోతలు, కనుచూపు మేర పసుపు తోరణాలతో లేగుంటపాడు గ్రామం దద్ధరిల్లిపోయింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల […]

Read More

హ‌ర్ ఘ‌ర్ తిరంగ్ జాతీయ సమైక్య‌త‌ను చాటి చెబుతుంది

డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో భారీ తిరంగ ర్యాలీ జాతీయ జెండా చేతబూని న‌డిచిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ర్యాలీలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి వేలాదిగా హాజ‌రైన విద్యార్ధులు, న‌గ‌ర వాసులు లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ లో ప్రారంభం, పంజా సెంట‌ర్ లో ముగింపు ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గంలో రెప‌రెప‌లాడిన మువ్వన్నెల జెండా విజ‌య‌వాడ : దేశ ప్రజల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావం, దేశభ‌క్తి పెంపొందేలా […]

Read More

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

– రూ. 36 వేల కోట్ల రికార్డు – అమెరికాలో రూ.31502 కోట్లు – దక్షిణ కొరియాలో రూ.4500 కోట్లు – 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు – విజయవంతమైన సీఎం విదేశీ పర్యటన – ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు హైదరాబాద్‌, మహానాడు: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు […]

Read More