హ్యాండ్ బాల్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

చిలకలూరిపేట, మహానాడు: మద్దిరాల పీఎం జవహర్ నవోదయ విద్యాలయ వేదికగా మూడు రోజుల పాటూ జరగనున్న రీజినల్ హ్యాండ్ బాల్ మీట్-2024 పోటీలను కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం ప్రారంభించారు. చిలకలూరి పేట మండలం, మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి జెండాను ఆవిష్కరించి, క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.

Read More

అమరలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రవీణ్‌ విశేష పూజలు

అమరావతి, మహానాడు: శ్రావణమాసం సందర్భంగా సోమవారం అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అభిషేకంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌. విశేష పూజల అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్న ప్రవీణ్ దంపతులు.

Read More

మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

– మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు: దేశ స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన తెనాలికి చెందిన ఏడుగురు అమరవీరులకు చిహ్నం గా ఏర్పాటు చేసిన స్థూపాలకు మంత్రి మనోహర్ ,అధికారులు పుష్పాంజలి ఘటించి ఘన […]

Read More

ప్రజాసేవే పరమావధిగా దర్శికి అభివృద్ధిని పరిచయం చేద్దాం..

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భవిష్యత్తుకు లోకేష్ భరోసా – లోకేష్ ను కలిసి దర్శి ప్రగతిపై చర్చించిన టీడీపీ ఇన్‌చార్జి దర్శి, మహానాడు: ఓడిపోయానని కుంగిపోవద్దు. ఎక్కడైతే మనం ఓటమిని చవిచూశామో అక్కడే గెలిచిచూపిద్దాం.. ఇందుకు నన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి. మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా. మీరు దర్శి నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసి చూపండి… అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర […]

Read More

విదేశీ విద్య సాయం అందించండి

ఆటో కార్మికుల కోసం ఎంఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటుచేయాలి 24వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు అమరావతి: కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు “ప్రజా దర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. […]

Read More

జగనేయుల పత్తేపారం!

– ‘మహిళా’సేవలో వైకాపేయులు – అక్కచెల్లెమ్మను పట్టించుకోని జగనన్న – దువ్వాడ దువ్వువుడిని జగనన్న మెచ్చుకున్నారా? – ఇంతకూ జగనన్న మద్దతు ఎవరికి? – తమ్ముడు శీను అసలు భార్య వాణికా? కొసలు మరదలు మాధురికా? – మొన్నటివరకూ ఉత్తరాంధ్రలో ఇద్దరు రెడ్ల కళాపోసన – వైసీపీకి ఇంకా తగ్గని ఎండోమెంట్ అ‘శాంతి’ – ఇప్పటికే వైసీపీకి శ్రీరెడ్డి సేవల శ్రమదానం -గతంలో పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు – […]

Read More

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే తొలి ప్రధాన్యత

నల్లచెర్లోపల్లి గ్రామస్థులకు పరిటాల శ్రీరామ్ హామీ శ్రీసీతారాముల కల్యాణమహోత్సవానికి హజరైన శ్రీరామ్ గ్రామంలో నెలకొన్న సమస్యల్ని స్వయంగా చూసిన శ్రీరామ్ త్వరలోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని హామీ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈకార్యక్రమంలో జనసేన ఇన్ […]

Read More

నాగార్జున సాగర్‌ కు పోటెత్తిన పర్యాటకులు

నల్గొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం నాగార్జున కొండ ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడం తో పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగాయి. సెలవు దినం కావడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్ గేట్ల నుండి నీరు జాలువారుతుండగా, ఈ అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోయారు. పర్యాటకులు […]

Read More

రాత్రికి, పగలుకు మధ్య..

– నాసా షేర్ చేసిన ‘టెర్మినేటర్’ చిత్రాలివి (శివ శంకర్ చలువాది) సూర్యకాంతి ప్రసరిస్తూ.. చీకట్లు వెనక్కిపోతున్న దృశ్యం. రోజూ రెండు సార్లు జరిగే ప్రక్రియ … అంతరిక్షానికి, భూమికి మధ్య కాంతులతో అద్భుత చిత్రాలు. వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లిపోతే రాత్రి.. ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం. మనకు ఇదే స్పష్టంగా కనిపించదు. కానీ ఆకాశం నుంచి చూస్తే.. వెలుగు, చీకట్ల మధ్య ఒక […]

Read More

తరం వెళ్ళి పోతున్నది..

– ఆ ప్రేమ.. కనుమరుగై పోతున్నది (వెంకటాచారి) తరం వెళ్ళిపోతుంది.. ప్రేమ గల పెద్దరికం కనుమరుగై పోతుంది. బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది. జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టి పోతుంది. తెల్లని వస్త్ర ధారణతో.. స్వచ్ఛమైన మనసుతో.. మధురమైన ప్రేమతో.. అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన.. మన ముందు తరం తిన్నగా చేజారి పోతున్నది. వయో భారంతో మనల్ని వదిలి పోతుంది. హుందాతనపు మీస […]

Read More