పార్లమెంట్‌ లో వరదనీరు

న్యూఢిల్లీ, మహానాడు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్‌ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనంలో పలికి వర్షపు నీరు చేరి ఇబ్బంది కరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. భవనం పైకప్పు నుంచి కూడా నీరు లీకైన వీడియోను కాంగ్రెస్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ షేర్‌ చేశారు. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ […]

Read More

జాబ్ క్యాలెండర్ గురించి ముందే ప్రకటించాం

అమలు చేస్తున్నాం గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జాబ్ క్యాలెండర్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పాం.. ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు కావడం, వాయిదా […]

Read More

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్

– నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలి – సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి – విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్ర రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్ధ్యాన్ని […]

Read More

అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

• అవయవదానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు • అవయవ దానంతో మరొక వ్యక్తికి పునః జన్మనివ్వచ్చు • ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారు • జాతీయ స్థాయిలో సైతం అవయవదానం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి • అవయవదానం చేసిన వారి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా చర్యలు. • అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు […]

Read More

ఎన్నో ఏళ్ల పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ కల సాకారం

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహానాడు, నందిగామ టౌన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని 1996లో జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ వేసి దేశంలోనే మొదటిసారి ఎస్‌సి వర్గీకరణపై ముందడగు వేసిందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. సామాజిక న్యాయం గెలవాలనేది టిడిపి సిద్ధాంతమని, అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేశ్‌ వెల్లడిరచారు. […]

Read More

విద్యార్థుల ప్రతిభకు తోడ్పాటు

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహానాడు, చందర్లపాడు: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో పదవ తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులు మీదుగా స్కాలర్‌ షిప్పులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను సాధించే దిశగా తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చే విధంగా ప్రతి ఒక్క […]

Read More

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ

మహానాడు, గుడివాడ: గుడివాడ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు తలెత్తితే… ప్రజా వేదికలో ఫిర్యాదు చేయాలంటూ రోగులు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ముందుగా హాస్పిటల్‌ ఓపి రిజిస్టర్‌ తనిఖీ చేసిన ఎమ్మెల్యే సక్రమంగా మందులు అందుతున్నాయా లేదా అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో […]

Read More

లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్యురాలు హోదా ఉప సంహరణ

మహానాడు, విశాఖపట్నం: తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన నందమూరి లక్ష్మీపార్వతికి గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ ఆచార్యులు హోదాను ఉప సంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో గౌరవ ఆచార్యులు హోదాతో పాటు విశ్వ విద్యాలయ పరిశోధకులకు మార్గ దర్శకం అందించే బాధ్యత కూడా ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి […]

Read More

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

పై నుంచి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లు అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3,09,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 5,18,539 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు ఉంది. నిండుతున్న నాగార్జునసాగర్‌ శ్రీశైలం నుంచి నీరు వదలడంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్‌ ఫ్లో 4,91,602 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 30,886 […]

Read More

ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

మహానాడు, నరసరావుపేట: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్‌ దలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. మేదరమెట్ల అంజమ్మ మస్తాన్‌ రావు మహిళా కాలేజీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు. పి.ఎస్‌.సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశానికి పింగళి వెంకయ్య అందించిన సేవలను కొనియాడారు. […]

Read More