ల్యాబ్ టెస్ట్ కు యాదాద్రిలో వాడే నెయ్యి

యాదాద్రి: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్ లోని ఓ ల్యాబ్ కు పంపారు. మదర్ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గుడిలో అమ్మే లడ్డూ, పులిహోర నాణ్యతపైనా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

– మంత్రి వాసంశెట్టి సుభాష్‌ రామచంద్రపురం, మహానాడు: వెల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ప్రతి మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అన్ని శాఖలు సమక్షంలో పరిష్కారిస్తారని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా […]

Read More

కబ్జా కోరల నుంచి భూముల విముక్తి!

– బాధితులకు ఇప్పించిన మడకశిర ఎమ్మెల్యే – ఎంఎస్ రాజుకి కృతజ్ఞతలు తెలిపిన గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ మడకశిర, మహానాడు: వైసీపీ నేతల కబ్జా కోరల నుంచి భూములు విముక్తి పొందాయి. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు చొరవతో న్యాయం గెలిచింది. వైసీపీ ప్రభుత్వంలో మా భూములు కబ్జాకు గురయ్యాయని పట్టణ పరిధిలోని చీపులేటిలో గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఆయన తక్షణమే స్పందించారు. రెవెన్యూ అధికారులను […]

Read More

సనాతన ధర్మ రక్షణ కోసం అవసరమైతే ప్రాణం అర్పిస్తా…

– హిందువులారా… బయటకు రండి! – మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు – భవిష్యత్తు తరాలకు ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనది – వెండి సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అవహేళన – ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం – సినీ పరిశ్రమ ఇష్టానుసారంగా హాస్యం జోడిస్తే చర్యలు – మదం ఎక్కి మాట్లాడుతున్న పొన్నవోలు… – హైందవ ధర్మానికి హాని తలపెట్టిన వైవీ, భూమాన – అడ్రస్‌ […]

Read More

పొన్నవోలు… జగన్‌ పాలేరు!

– నోటి దురుసు మానుకోకుంటే గుణపాఠం – పాపం పండింది… శిక్షకు రడీగా ఉండు – ధర్మారెడ్డి బయటకు రావాలి – లేదా… వివేకా తరహాలో చంపేశారా? – లాయర్‌ సుధాకర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: తిరుమల లడ్డూని అపవిత్రం చేసినా పంది కొవ్వు తో పోల్చి మాట్లాడుతున్నావ్‌… అసలు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? పంది కొవ్వు గురించి జగన్, […]

Read More

పదవుల పండగ ప్రారంభం

– నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం -20 లో టీడీపీకి 16, జనసేన 3, బిజెపి 1 – 20 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం – 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు – ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి – 6 గురు యూనిట్ ఇంచార్జ్ లకు పదవులు – 20 కార్పొరేషన్లు కు చైర్మన్, […]

Read More

తిరుమలతో ఆటలా? తప్పు జరిగితే ఒప్పుకోవాలి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండి తుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని […]

Read More

విశాఖ ‘ఉక్కు’లో ప్రమాదం!

– కార్మికునికి తీవ్ర గాయాలు ఉక్కునగరం, మహానాడు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దీంతో మల్లేశ్వరరావు అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన తోటి కార్మికులు క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు.

Read More

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది

-భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారు… వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది -గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను… భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో… తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారు. […]

Read More

వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి

– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి చేస్తుందని, స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కమిషనర్ కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ […]

Read More