అమరావతి, మహానాడు: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. […]
Read Moreశతాబ్దాల నమ్మకం మీద వైకాపా చేసిన వికృత అపచారం
98 రన్స్ వద్ద డిఫెన్స్ బదులు, బాబు కొట్టిన షాట్‌కు బంతి కనిపించడం లేదు. కూటమి ఎమ్మెల్యేలతో 98వ రోజు మీటింగ్ పెట్టారు. వందరోజుల మైలు రాయిని చేరుకోబోతున్న తమ పాలన గురించి, ప్రజల వద్దకు పండగలా ఎలా తీసుకు వెళ్లాలి అని చర్చ జరిగింది. చంద్రబాబు పడుతున్న కష్టం, పనిలో ఆయన వేగం, చేసిన మంచిపనుల గురించి పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మాట్లాడడం గట్రా జరిగింది. […]
Read Moreమహిళా ఉద్యోగులు ఆత్మగౌరవం కాపాడండి
– ఏపీవీడబ్ల్యుఎస్‌ఈఎంపీబ్ల్యుఏ రాష్ట్ర అధ్యక్షురాలు మధులత విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతకు సహకరిస్తుందని ఆశలతో ఉన్న సచివాలయ ఉద్యోగులు వారి జాబ్ చార్ట్ తో సంబంధంలేని పనులు చేయడంతో పని ప్రదేశాల్లో తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర సచివాలయాల మహిళ ఉద్యోగుల(ఏపీవీడబ్ల్యుఎస్‌ఈఎంపీబ్ల్యుఏ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. మధులత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మీడియా మాట్లాడారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు […]
Read Moreవైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు
– తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ – పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమరావతి, మహానాడు: తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఏమన్నారంటే.. “గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది. […]
Read Moreనేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్..
జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా నియమించుకున్నాడని తేల్చారు. 2020లో ముంబైలోని ఓ హోటల్‌లో జానీ తన అసిస్టెంట్‌పై లైంగిక దాడి చేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొనబడింది, ఆ సమయంలో బాధితురాలిని 16 ఏళ్లుగా గుర్తించారు. నాలుగేళ్లుగా పలు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందని కూడా రిపోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా, ఈ […]
Read Moreరాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన కళాకృతులు
– ‘లేపాక్షి’ కళలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి – కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి… 60 శాతం తన సొంత సొమ్ము కళలను వినియోగించాలి – పవన్ కల్యాణ్ నిర్ణయం విజయవాడ, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం […]
Read Moreప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక వరం
– సద్వినియోగం చేసుకోండి – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ – ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం 500 సెంటర్లలో ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారం.. 50 సెంటర్లో కార్యక్రమం ప్రత్యక్షంగా నిర్వహణ తిరుపతి, సెప్టెంబర్ 20: ప్రధాన మంత్రి విశ్వ కర్మ పథకం కుల వృత్తులు చేసుకునే వారికి ఒక గొప్ప వరం అని సద్వినియోగం చేసుకోవాలని ఆం.ప్ర […]
Read Moreనాణ్యత, సాంకేతికత కలగలిపి పటిష్ఠంగా పల్లె రోడ్లు
• ఏఐఐబీ బ్యాంకు సహాయం • 250 జనాభా దాటిన గ్రామాలన్నీ అనుసంధానం చేసే ప్రణాళిక • వరదలకు, వర్షాలకు పాడవకుండా నిర్మాణం • గ్రామీణ దార్లు స్థితిగతులు మార్చేందుకు కొత్త ప్రాజెక్టు • ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులు, అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, మహానాడు: ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. […]
Read Moreఐదేళ్ళ లో చూడచక్కగా సర్కారు బడులు
– మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తాం – అకనంబట్టు జడ్పీ హైస్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు పూతలపట్టు, మహానాడు: పూతలపట్టు నియోజకవర్గం అకనంబట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 8, 9,10 తరగతి విద్యార్థుల తరగతి గదులను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడి లోటుపాట్లపై ఆరా తీశారు. కొంత […]
Read Moreసీఎం దృష్టికి ‘దర్శి’ సమస్యలు
– ఈ ప్రాంతంలో పర్యటించాలని టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి ఆహ్వానం మద్దిరాలపాడు, మహానాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు గ్రామానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్చం ఇచ్చి సత్కరించారు. […]
Read More