అమరావతి నిర్మాణానికి డిసెంబర్ లో టెండర్లు

అమరావతి, మహానాడు: రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడింది.. రాజధాని నిర్మాణం కోసం కొన్ని కమిటీలు వేశాం.. ఈ నెలాఖరు లోపల ఆ కమిటీలు రిపోర్ట్స్ ఇస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో ఏమన్నారంటే… వాటిని సీఆర్డీఏ అథారిటీలో, క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ తీసుకుంటాం. వచ్చే నెల 15కి ఈ ప్రాసెస్ అంతా ముగిస్తుంది. డిసెంబర్ 31 నాటికి ఒకటి, […]

Read More

సరిహద్దుల్లో 50 మంది ఉగ్రవాదులు!

– ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడి కశ్మీర్‌: భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్టు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. ముష్కరులను అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.

Read More

‘దర్శి’ ప్రగతికి సహకరించండి

– ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు, మహానాడు: దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, ప్రధానంగా మంచినీటి, సాగునీటి సమస్య ఉందని, దొనకొండ వంటి మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయని, ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు పొట్టకూటి కోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఒంగోలు ఎంపీ […]

Read More

పరిహారం కోసం వెళితే పరిహాసం!

– విడదల రజినిని కలవాలంటూ ఓ అధికారి బ్రోకర్ పనులు – వైసీపీ అరాచకాలతో నష్టపోయిన బాధితులు.. న్యాయం కోసం వినతి – అర్జీలు స్వీకరించిన మంత్రి నిమ్మల, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బొరగం శ్రీనివాసులు మంగళగిరి, మహానాడు: పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన బసవేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. గతంలో నక్కవాగు కరకట్ట అభివృద్ధిలో భాగంగా 2.39 ఎకరాల భూమిని భూ సేకరణ కింద తీసుకున్నారని […]

Read More

పోలవరం ప్రాజెక్ట్ కు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజలు సహించరు

రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్రంతో పోరాడాలి… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ  పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం తో లాలూచీపడిన రాష్ట్రం ప్రజలు సహించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో పోలవరం నిర్వహితులు కొండలు గుట్టల పైన నివాసముంటున్నారన్నారు. […]

Read More

నిద్రపోతున్న నాగార్జున వర్సిటీ అధికారులు

– పక్కదారి పట్టిన ఈఎస్‌ఐ సొమ్ము – సొంత ఖర్చులకు వాడుకున్న ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ అమరావతి, మహానాడు: గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీకి జప్తు నోటీసు వెళ్ళింది. ఈ నోటీసును ఈఎస్‍ఐ జారీ చేసింది. ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్ము దారిమళ్లడంపై ఇందుకు ఉపక్రమించింది. ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్మును ఔట్ సోర్సింగ్ సంస్థ వాడుకుంది. ఔట్ సోర్సింగ్ సంస్థ ఆ సొమ్మును వాడుతున్నా వర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. రూ.28 లక్షలు […]

Read More

ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ ఫండ్‌ మంజూరు

– లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద బాబు అమర్తలూరు, మహానాడు: అమర్తలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన పెదపూడి కుమారి అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుకున్నారు. చికిత్స కోసం అయిన బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎంఆర్‌ఎఫ్‌ కార్యాలయానికి పంపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రూపం లో రూ. […]

Read More

టెక్నాలజీ, తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించండి

– బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి – పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రా నూయితో మంత్రి నారా లోకేష్ భేటీ లాస్ వెగాస్(యుఎస్ఎ): పెప్సికో మాజీ చైర్మన్ అండ్‌ సీఈవో ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు […]

Read More

టెక్ స్టార్టఫ్ లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించండి

– ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వండి – సేల్స్ ఫోర్స్ సీఈవో క్లారా షిహ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ లాస్ వెగాస్ (యుఎస్ఎ): సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్మార్ట్ […]

Read More

ఐదేళ్ల చీకట్ల నుంచి కొత్త వెలుగుల్లోకి…

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: ఐదేళ్ల చీకట్లు చీల్చుకుంటూ కొత్త వెలుగుల్లోకి అడుగు పెడుతున్న వినుకొండ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నాయకత్వంలో, కొత్తలక్ష్యాలతో అభివృద్ధిబాటలో రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలందరీ జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాలు తేవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లని, సమర్థ పాలనలో […]

Read More