– ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ కాకినాడ జిల్లా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన సభ్యులకు న్యాయం చేస్తామని, వారి ఆస్తులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామంటూ కీలక ప్రకటన చేశారు. కాకినాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు జయలక్ష్మి బ్యాంకు ఆస్తులపై అక్రమాలు చేశారని, సభ్యులను అనేక విధాలుగా హింసించారని ఆరోపించారు. […]
Read Moreప్రమాదాలకు నిలయంగా… మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్
-డివైడర్ కోసం రైతుల పట్టు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ దశాబ్దాలుగా విశేష గుర్తింపు పొందింది.అయితే ఈ మార్కెట్ కు రాకపోకలు సాగించడానికి రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అనేక ప్రమాదాలు జరిగి కొంత మంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది క్షతగాత్రులుగా మిగిలారు. దీనంతటికి కారణం మార్కెట్ వద్ద రాకపోకలకు డివైడర్ లేకపోవడమే. మడికి సెంటర్ నుంచి […]
Read Moreఎంపి కేశినేని శివనాథ్ తో భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ
కపిల్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్స్ కోట్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసెందుకు వచ్చిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో కపిల్ దేవ్ మంగళవారం కలవటం జరిగింది. ఎంపి కేశినేని శివనాథ్ కపిల్ […]
Read Moreఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన గొల్లపూడి పాత రైల్వే కట్ట వాసులు
ఎవరి ఇళ్లూ కూల్చరని ఎంపి హామీ విజయవాడ: గొల్లపూడి ప్రాంతంలో రామరాజు నగర్, పాత రైల్వే కట్ట దగ్గర నివాసం వుంటున్న తమ ఇళ్లు రైల్వే అధికారులు తొలగించకుండా చూడాలని ఆ ప్రాంత నివాసితులు పదుల సంఖ్యలో మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వారి బాధ వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఎవరికీ అన్యాయం […]
Read Moreనందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గత టిడిపి హయాంలో నందిగామ ను అభివృద్ధి పథంలో నడిపించామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు స్థానిక బాబు జగజీవన్ రావు భవనము నందు నందిగామ పురపాలక కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి నా లక్ష్యమని పేర్కొన్నారు. దానికి కావలసిన విధంగా మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి […]
Read More2047కల్లా భారతదేశం శక్తివంతమైన ఆర్థిక దేశంగా మారుతుంది
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) -రోజ్ గార్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు -ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత విజయవాడ : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మన దేశం మరింత ధృడంగా ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో కానుంది. వికసిత్ భారత్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తి చేయాలనే తలంపు ప్రధానమంత్రి మోదీ ఎన్నో కార్యక్రమాలు […]
Read Moreతల్లీచెల్లిని మోసం చేసిన జగన్ ‘ప్రకాశం’ ప్రజలను మోసం చేయరా?
– వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ వెలిగొండ, మహానాడు: తల్లీచెల్లిని మోసం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయరని గ్యారంటీ ఏంటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి […]
Read Moreగాయపడిన బాధితులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
-మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకోవాలని, ధైర్యం చెప్పిన మంత్రి కాకినాడ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరొ ఇద్దరు గాయపడటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం ఉదయం పరామర్శించారు. […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా కావాలి
ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉండాలని అధికారులను ఉద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ఆలమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా దర్బార్ ను నిర్వహించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని […]
Read Moreపవర్ మిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన పవర్ మిక్ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తుకు కష్టపడి చదవాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచితంగా 3500 నోటు పుస్తకాలును పవర్ మీకు సంస్థ హైదరాబాదు వారు అందించడం పట్ల నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. […]
Read More