కష్టాల్లో ప్రజలకు నేనున్నానంటూ భరోసా

పసుపు సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జైత్రయాత్ర బాధితులకు అండగా సంక్షేమ నిధి ద్వారా సాయం పీడిత వర్గాలకు తోడుగా నిలిచిన యువనేత కుటుంబసభ్యుడిలా భావించిన ఆయా వర్గాల ప్రజలు అమరావతి: నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ నేను న్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ కృతకృత్యులయ్యారు. భరోసా అన్నది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించి అసలు సిసలైన ప్రజానాయకుడయ్యారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో […]

Read More

వైసీపీ బాధిత ప్రజలకు కొండంత అండ!

సుదీర్ఘ పాదయాత్రలో సమస్యలపై ఆకళింపు మేనిఫెస్టో రూపకల్పనలో లోకేష్‌ కీలకపాత్ర తోబుట్టువులా మహిళలకు అండ యువతకు భరోసా కలిగించడంలో సఫలీకృతం ఆ నమ్మకంతోనే యువత, మహిళల ఓట్ల వర్షం మిషన్‌ రాయలసీమతో సీమ ప్రజలకు సాంత్వన అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అరాచకపాలనలో నరకం చూసిన ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ పూర్తి విజయం సాధించారు. 226 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో […]

Read More

లోకేష్‌కు…దేవుడిచ్చిన అన్నయ్య పవన్‌కళ్యాణ్‌

– చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అండగా జనసేనాని – అన్నయ్యగా భావించి గౌరవించిన నారా లోకేష్‌ – కూటమి గెలుపు కోసం అన్నదమ్ముల్లా పోరాటం – సోదర బంధంతో రాష్ట్రానికి మంచిరోజులు అమరావతి: ఉరుముకి మెరుపు తోడైతే ప్రళయగర్జనలే. ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిను అక్రమ కేసులో అరెస్టు చేయించింది వైసీపీ సర్కారు. […]

Read More

నారా లోకేష్‌ లుక్‌ క్లాస్‌..స్పీచ్‌ ఊర మాస్‌

– లోకేష్‌ మాట తీరు, మనిషి రూపం మారిపోయింది – కరోనా ఆంక్షల సమయంలో డైట్‌, వర్కవుట్స్‌తో న్యూ లుక్‌ – విమర్శలను సలహాలుగా స్వీకరించి తీర్చిదిద్దుకున్న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమరావతి: కరోనా ఆంక్షలు ముగిశాక చాలారోజుల తరువాత కనిపించిన నారా లోకేష్‌ న్యూ లుక్‌ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా..నున్నగా షేవ్‌ చేసిన లోకేష్‌ను చాలారోజులుగా చూసిన జనం లైటుగా గెడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్‌ అయి […]

Read More

సత్తెనపల్లిలో అంబటిపై కన్నా ఘన విజయం

అమరావతి: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 20వ రౌండ్‌ ముగిసే సరికి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 27196 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంబటి రాంబాబు పరాజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read More

చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి సంబరాలు

ఉండవల్లి: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు మిన్నంటాయి. నారా, నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు కేక్‌ కట్‌ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మనవడు దేవాన్ష్‌ కేక్‌ కట్‌ చేసి చంద్ర బాబుకు, బంధువులకు కేక్‌ తినిపించారు.

Read More

వైసీపీ అభ్యర్థి తండ్రిపై కేసు నమోదు

మంగళగిరి: అక్రమ మద్యం పట్టివేత కేసులో మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల భర్త కాండ్రు శివ నాగేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని సెబ్‌ అధికారులు తెలిపారు.

Read More

డబ్బుకి కక్కుర్తి పడి తప్పుడు తప్పుడు సర్వే చేయకండి

– మాకు ఆత్మ గౌరవం అంటూ లేదా? – మస్తాన్ కో లేఖ.. జగన్ గెలిస్తే గెలవొచ్చు. కానీ ఒక సెఫాలజిష్టికి సామాజిక బాధ్యత లేదా అన్నది నా ప్రశ్న. జగన్ గెలుపు కారణాల్లో మాల, మాదిగలు అంటే దళితులు జగన్ వెంట నిలిచారు అని ఉల్లేఖించాడు. అవునా? ఇంకా మమ్మల్ని బట్టలు విప్పి కొట్టినా, మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేసినా ఏకంగా చంపి డోర్ డెలివరీ చేసినా మేమంతా […]

Read More

ప్రజల ఐదేళ్ల కష్టాలకు నేటితో అడ్డుకట్ట

ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు ఓటమిని జీర్ణించుకోలేని కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టండి టెలీ కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచనలు అమరావతి: ప్రజల ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు […]

Read More

ఏఎన్‌యూ కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ జరగనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా, అడిషనల్‌ డీజీ ఎస్‌.బాగ్చి పరిశీలించారు. వారి వెంట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఉన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆవరణ ప్రధాన గేటు, రహదారులపై ఏర్పాటు చేసిన బందోబస్తు పరిశీలించి సూచనలు చేశారు.

Read More