తొలిసారి ఓడిన సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్‌

సిక్కిం: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష ఎస్డీఎఫ్‌ పార్టీ ఘోర పరాజ యం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓటమి చవిచూశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు […]

Read More

తిరుమల కొండపై భక్తుల ప్రాణాలతో చెలగాటం

నీరు, ఆహారాన్ని పూర్తి అపరిశుభ్రంగా మార్చారు అన్నప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు లేవు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు కొండను మింగే ఆనకొండలు తయారయ్యాయి హోటళ్లన్నీ వైసీపీ మాఫియా చేతిలో ఉన్నాయి అధిక ధరలతో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఈవో, హెల్త్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మొద్దునిద్ర వీడాలి కేంద్ర హోంశాఖ బయటపెట్టే వరకు ఏం చేస్తున్నారు టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ధ్వజం మంగళగిరి: తిరుమల కొండపై అన్న, పానీయాల్లో […]

Read More

జగన్, ధనంజయరెడ్డి, విజయసాయి, భారతీరెడ్డి సేవలో కలెక్టర్ మల్లికార్జున

– ఇదిగో.. విశాఖలో వైసీపీ భూకబ్జాల ఆధారాలు – విశాఖ భూములను వైఎస్సార్సీపీ పెద్దలకు కలెక్టర్‌ కట్టబెట్టారు – మరిన్ని ఆధారాలు బయటపెట్టిన జనసేన నేత మూర్తి యాదవ్‌ విశాఖపట్నం: ప్రీ ఆఫ్‌ సర్టిఫికెట్‍ సాకుగా చూపి విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను దోచేశారని, జనసేన నేత మూర్తి యాదవ్‌ ఆరోపించారు. గతంలో ఇవ్వకుండా మిగిలిన భూముల రైతులను బెదిరించి సీఎస్‌ బినామీలు రాయించుకున్నారని తెలిపారు. ఈ కుట్రలో జిల్లా […]

Read More

గుంటూరు ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ ఆకస్మిక తనిఖీలు

ప్రైవేటు సిబ్బంది దగ్గర గదుల తాళాలపై అసంతృప్తి పెట్‌ స్కాన్‌ ఎక్కువ ధరపై సిబ్బందికి ఆదేశాలు వార్డులలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి ఆరా గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులను ఆదివారం సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత సర్జికల్‌ ఐసీయూను సందర్శించారు. రోగులను పలుకరిస్తూ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సర్జరీ పోస్టు ఆపరేటివ్‌ వార్డును తనిఖీ చేశారు. సూపరింటెండెంట్‌ స్వయంగా చేసిన […]

Read More

నాడు తెలంగాణ ఉద్యమంలో కన్నీళ్లు వచ్చేవి…

జయశంకర్‌ను స్మరించకుండా ఉండలేం 15 ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ బీఆర్‌ఎస్‌ మహావృక్షం..పార్టీ ఖతం అంత సులువు కాదు ఎదురుదెబ్బలు తాత్కాలికం..మళ్లీ వస్తాం ఎగ్జిట్‌ పోల్స్‌ గ్యాంబ్లింగ్‌లా మారాయి.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీలో కాంగ్రెస్‌ గెలిచిందా? తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సందేశం హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ […]

Read More

అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు

మోదీపై చిల్లర ప్రచారాన్ని ప్రజలు నమ్మరు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు కారుస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపాను గెలి పించడానికి కల్లం అజయ్‌రెడ్డితో కలిసి ప్రధాన పాత్ర పోషించారని, నేడు అదే రైతులు వద్దకు వచ్చి అమరావతికి మద్దతు అంటూ కేవలం […]

Read More

తెలంగాణ అవతరణ వేడుకలో పద్మశ్రీకి అవమానం

– దూరంగా నిలబడి వేడుక చూసిన గడ్డం సమ్మయ్య – వేడుకకు ఆహ్వానం లేని పద్మశ్రీ అవార్డు గ్రహీత ( అన్వేష్) హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు రూపొందించారు. కళ్లు చెదిరే లైటింగ్ ఏర్పాటుచేశారు. కానీ ఈ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినా హాజరుకాలేదు. అది వేరే ముచ్చట. మరి వేడుకకు హాజరయిన ప్రముఖులను సర్కారు ఏమైనా […]

Read More

తెలంగాణ అవతరణ దినోత్సవానికి కేసీఆర్ డుమ్మా

– కేసీఆర్ సీటు ఖాళీ! – కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం కేటాయించిన రేవంత్ సర్కార్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘అత్తా.. నవ్వు వచ్చినా రాకపోయినా మన కంపెనీలో నీ వాటా ఒక పావలా తీసి పక్కనపెడుతున్నాం. నీ కోసం సీటు ఉంచుతున్నాం. ఇప్పటికీ మేం తింటున్నప్పుడు ఒక కంచం, ఒక గది అలాగే ఉంచేశాం అత్తా. వీలైతే క్షమించు. లేకపోతే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించు. చిన్నప్పుడు అమ్మ […]

Read More

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎక్స్‌ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలం గాణలో కనిపిస్తాయని తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు […]

Read More

కౌంటింగ్‌పై సీఈవో ముకేష్‌కుమార్‌ మీనా సమీక్ష

ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన జిల్లాల వారీగా అధికారులకు సూచనలు అమరావతి: ఈ నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందు కు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌, ఈటీపీబీఎస్‌ / […]

Read More