(అన్వేష్) సీనియర్ ఐపీఎస్ ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేస్తూ ఈ నెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో 4 రోజుల క్రితం ఇరు […]
Read Moreఇవిగో మీ భూదందా ఆధారాలు…
సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధం జవహర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పీతల మూర్తి మూడుసార్లు రహస్యంగా విశాఖకు ఎందుకొచ్చారు? మీ కుమారుడి నేతృత్వంలో అగ్రిమెంట్లు కుదుర్చుకోలేదా? రైతులకు ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజం కాదా? వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగలరా? మీడియా ముందు కలెక్టర్ ఇచ్చిన ఆధారాలతో వెల్లడి విశాఖపట్నం : సీఎస్ జవహర్‌రెడ్డిపై భూ దందా ఆరోపణలు చేసిన […]
Read Moreపిన్నెల్లి హత్యకు పోలీసులతో టీడీపీ కుట్రలు
కారంపూడి విధ్వంసం వారిదే ప్రధాన హస్తం పల్నాడు ఐజీ నేతృత్వంలోనే బరితెగించారు మారణాయుధాలతో పచ్చమూకల దాడులు ఆపకుండా ముందే వెళ్లిపోయిన పోలీసులు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు వైసీపీ నేతల ఇళ్లు, షాపులే లక్ష్యంగా తెగబడ్డారు ఎన్నికల సంఘం తీరు దుర్మార్గంగా ఉంది జూన్ 4 తర్వాత అందరి ఆటలు సాగవ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తాడేపల్లి, మహానాడు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో […]
Read Moreమహేశ్వర్‌రెడ్డి, కేటీఆర్‌కు ఉత్తమ్ హెచ్చరిక
నోరుజాగ్రత్త…ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు..ఒక్కటీ నిజం లేదు డిఫాల్ట్ మిల్లర్ల కోసమే వారిద్దరూ మాట్లాడుతున్నారు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటున్నాం సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు మిల్లర్లను కలవాల్సిన అవసరం లేదు హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్‌లో ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కేటీఆర్, మహేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. […]
Read Moreఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ మెగా వైద్యశిబిరం
470 మందికి పైగా వైద్యపరీక్షలు సేవలందించిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు గుంటూరు, మహానాడు : గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఏటుకూరులో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వ ర్యంలో ప్రతి ఆదివారం ఆరోగ్య వారం కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 11 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైద్యసేవలు అందించారు. సుమారు 470 మంది పాల్గొనగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రైమ్ […]
Read Moreతెలుగు సాహిత్యానికి బుద్ధప్రసాద్ కృషి ప్రశంసనీయం
మండలి జన్మదిన వేడుకల్లో గజల్ శ్రీనివాస్ శ్రీరమణ వ్యాసరమణీయం పుస్తకం అంకితం అవనిగడ్డ, మహానాడు : తెలుగు సాహిత్యానికి మండలి బుద్ధప్రసాద్ కృషి ప్రశంసనీయమని, ఆయన తెలుగు ప్రజల అభిమానధనుడని గజల్ మ్యాస్ట్రో గజల్ శ్రీనివాస్ కొనియా డారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ 68వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా రచయితల సంఘం, దివిసీమ సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా […]
Read Moreరాష్ట్రానికి పట్టిన గ్రహణం జూన్ 4న వీడనుంది
స్థానిక సంస్థలకు మంజూరైన నిధులు దారిమళ్లించారు ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డికి తమ సత్తా చూపించాం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని దేవుళ్లను మొక్కుకున్నా పీఆర్ చాంబర్ అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్ శ్రీకాళహస్తి, మహానాడు : ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు పీఆర్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. తిరుమల శ్రీవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని పరమశివుడిని […]
Read Moreపిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు
సీఐ నారాయణస్వామి స్టేట్‌మెంట్ ఆధారంగా నమోదు సిట్ రంగప్రవేశం తర్వాత మారిన పరిణామాలు మాచర్ల, మహానాడు : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయబోయిన పిన్నెల్లి బ్రదర్స్, వారి అనుచరులను అడ్డుకున్న కారంపూడి సీఐ నారాయణస్వామిపై రాళ్ల దాడి జరిగింది. దాంతో తీవ్రంగా గాయపడిన సీఐ తొలుత 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు […]
Read Moreసీఎస్ జవహర్‌రెడ్డిపై కేంద్రానికి లేఖ రాస్తున్నాం
– సిఎస్ దురాగతాలపై సీబీఐ విచారణ జరపాలి – అసైన్డ్ చట్టాన్ని కాపాడాలి – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ దళిత కార్పొరేషన్ల రద్దుకు, నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పంపించే దళితుల నిధులు డైవర్ట్ కావడానికి పూర్తి బాధ్యత సిఎస్ జవహర్ రెడ్డి భరించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి అధికార ప్రతినిధి ఆర్డీవిల్సన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గతంలో ఎస్ఆర్ శంకరన్, […]
Read Moreమోదీపై కుహనా మేధావుల కడుపుమంట
– దేశ ప్రజలు అమాయకులు కాదు – ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా 26,000 కోట్ల రూపాయల సీజ్ – మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట – బిజెపి, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కే కుహనా -లౌకికాలకు సమాధానం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి గతంలో కంటే ఓట్లు, సీట్లు తగ్గుతాయని కొంతమంది దేశ వ్యతిరేకులు, అవినీతిని ప్రోత్సహించేవారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు, […]
Read More