– లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు – ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం స్వగ్రామం హైదరాబాద్, మహానాడు : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగుబిడ్డ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ […]
Read Moreఏపీ తెలంగాణలో ‘మైనారిటీ సందేశం’
– మతం పిలిచింది – జగన్‌ను ఓడించాలని ఏపీలో చర్చిలో పిలుపు – వైసీపీ-కూటమిని ఓడించాలని ఆదేశం – కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆదేశం – వైసీపీ క్రైస్తవ ఓట్లకు గండి – ఏపీలో చర్చిలో పిలుపునివ్వడం ఇదే తొలిసారి – ఫాదర్లు, పాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు – కీలకపాత్ర పోషించిన బ్రదర్ అనిల్? – టీడీపీకి ఓటేయమని పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు – బాబును కలిసిన జాతీయ ముస్లిం సంఘ […]
Read Moreపోలీసు నిఘాలో పల్నాడు ప్రాంతం
జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి మరికొన్ని రోజులు 144 సెక్షన్ కొనసాగింపు అల్లర్ల కారకులపై కేసులు నమోదు చేశాం ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి నరసరావుపేట, మహానాడు : మాచర్ల పట్టణంలోని మాచర్ల రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడారు. పోలింగ్ రోజు, తర్వాత రోజున జిల్లాలోని కొన్ని స్టేషన్ల పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరిగా యి. పోలీసులు […]
Read Moreసీఎస్‌ను కలిసిన టీజీవో సంఘం
డిమాండ్ల పరిష్కారానికి వినతి హైదరాబాద్ : పెండిరగ్‌లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్‌లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ తెలంగాణ గజిటెడ్ ఆఫిసర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండిరగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను అందించాలని అసోషియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, […]
Read Moreజగన్‌రెడ్డి ‘ప్లాన్ బీ’ స్కెచ్‌తో విధ్వంసం
పోలింగ్ బూత్‌లకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని ప్లాన్ ఫ్రస్టేషన్‌లో టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు రాక్షస పాలనను తరిమికొట్టడానికి కదిలివచ్చిన ప్రజలు రాష్ట్రంలో పెనుమార్పునకు నాంది భారీ పోలింగ్ శాతం వైసీపీ నేతల విధ్వంసంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా […]
Read Moreరేవంత్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి
ఐదు నెలల్లో అప్పులతో సంక్షోభం కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా […]
Read Moreసీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట
ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని గతంలో కోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచార ణ జరగ్గా ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Moreలబ్ధిదారులకు రూ.14 వేల కోట్లు జమ చేయండి
ప్రభుత్వానికి అమరావతి బహుజన ఐకాస వినతి అమరావతి, మహానాడు : ఎన్నికల నిబంధనలను పురస్కరించుకుని ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు నేపథ్యంలో ఆగిపోయిన రూ.14 వేల కోట్ల పైనే నగదును ప్రభుత్వం వెంటనే నవరత్నాల లబ్ధిదా రులకు జమ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముఖ్యమంత్రి జగన్ ఆరుసార్లు […]
Read Moreఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్
అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.3 శాతం పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకుంటే ఇది 83 శాతం దాటే అవకాశం ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. 2019లో 79 శాతం పైనే నమోదు కాగా ఈసారి 83 శాతం దాటే అవకాశం కనిపిస్తుండటంతో పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలమో ఆయా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఆయా జిల్లాలో […]
Read Moreకారంపూడిలో అనుచరులతో పిన్నెల్లి సోదరుడి బీభత్సం
టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, హోటళ్ల ధ్వంసం ఘర్షణలో సీఐ నారాయణస్వామికి తీవ్రగాయాలు మోహరించిన ఇరువర్గాలు…తీవ్ర ఉద్రిక్తత కారంపూడి, మహానాడు : కారంపూడి పట్టణంలో వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. ముందుగా మండ లంలోని పేట సన్నగండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కొందరు వైసీపీ నాయకులు ఇళ్లపై దాడులు జరగడంతో పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై టీడీపీ శ్రేణులు రాయి విసిరటంతో వివాదం చెలరేగింది. దీంతో భారీ కాన్వాయ్‌లో రాడ్లు, […]
Read More