వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఫేక్ ఓడిపోతున్నామనే భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఎన్నికల్లో లబ్ది పొందాలనే దుర్మార్గపు ఆలోచనలో వైసీపీ ఉంది జగన్ రెడ్డి కనుసన్నల్లో సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు, వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి తప్పుడు ప్రచారాలు చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమనల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి దేవినేని ఉమా […]
Read Moreజగన్ పై ఉద్యోగుల ఉక్కుపాదం!
– నాడు ఉద్యోగులపై జగన్ ఉక్కుపాదం – నేడు జగన్ పార్టీపై ఓట్లతో ఉద్యోగుల ఉక్కుపాదం – పోటెత్తిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ – గతంలో కంటే పెరిగిన ఓట్ల శాతం – కసి తీరా ఓటేసిన ఏపీ ఉద్యోగులు – ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల ఓట్లు 30 లక్షలు – మంత్రి కొట్టునే పరిగెత్తించిన ఉద్యోగుల ఆగ్రహం – ఉద్యోగుల కాళ్లకు దణ్ణం పెట్టిన వైసీపీ అభ్యర్ధులు – […]
Read Moreప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతితోనే ప్రజాస్వామ్యం
`ప్రలోభాలకు లొంగకుండా ప్రజల్లో చైతన్యం అవసరం `పౌరసంస్థలు, మేధావులు బాధ్యత తీసుకోవాలి `రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలకు పూనుకోవాలి `నెదర్లాండ్ ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్ గుంటూరు, మహానాడు : భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్ పేర్కొన్నారు. నెదర్లాండ్‌కు చెందిన ఆయన అంతర్జాతీ య ఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ఆఫ్ […]
Read Moreధర్మవరం, జమ్మలమడుగులో కేంద్ర బలగాలు
` హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయండి ` డీజీపీ, ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ వినతి అమరావతి, మహానాడు : హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కు మార్ మీనా, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశా రు. ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్ కేంద్రాలలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని కోరారు. స్పందించిన ఎన్నికల […]
Read Moreసజ్జల భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
చంద్రబాబుపై ఫేక్ వీడియోతో వైసీపీ కుట్రలు ఎన్నికల కమిషన్‌కు దేవినేని ఉమ ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఏఎన్‌ఐకు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట ీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఒక ఫేక్ వీడియోను తయారు చేసి […]
Read Moreఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు
తిరుపతి: చాలాకాలంగా తిరుపతి, తిరుమలలో పనిచేస్తున్న ఐదుగురు సీఐలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో పనిచేస్తున్న సీఐ జగన్మోహన్‌రెడ్డి చాలా కాలంగా పోలీసు అధికారులు, వైసీపీకి మధ్యవర్తిగా పనిచేస్తూ చక్రం తిప్పారు. ఆయనతో పాటు గతంలో శ్రీకాళహస్తిలో వివాదాస్పదంగా వ్యవహరించి ప్రస్తుతం తిరుప తిలో పనిచేస్తున్న సీఐ అంజూయాదవ్, మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా చలామణి అయిన సీఐ అమర్నాథ్‌రెడ్డి, తిరుపతి సైబర్ క్రైమ్ సీఐ […]
Read Moreఇంకా జగన్‌ను సమర్ధిస్తారా?
జగన్ ని సమర్ధించే వాళ్ళని ఎలా అర్ధం చేసుకోవాలి ? 5 సంవత్సరాల వినాశనం తరవాత కూడానా ? రాష్ట్ర భవిష్యత్తుపై తమ పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలియని అజ్ఞానమా? తాము ఓటు వేసి ఎన్నుకొనే వాళ్ళకు మంచి సంస్కారం అవసరం లేదనే అభిప్రాయమా? అధికారం కోసం ఇంట్లో వాళ్ళను హత్యలు చేసినా తప్పులేదనే ఉద్దేశ్యమా? తమ స్వంత సంపాదన కోసం రాష్ట్రాన్ని చిందర వందర చేసినా నాకేం […]
Read Moreప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి
• రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉంది. ఎండకు వానకు భయపడకూడదని విన్నపం • 90శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలి • ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి • ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి, అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి • నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన […]
Read Moreఅక్కచెల్లెమ్మలంటూనే అనుచిత వ్యాఖ్యలా?
ఇంత దిగజారిపోవాలా జగన్? మిమ్మల్ని మించిన సైకోలెవరుంటారు? నిన్ను చూసి చెల్లెళ్లే భయపడుతున్నారని తెలీదా? పిఠాపురంలో జగన్ వాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం ఎన్నికలలో ఓటమి కళ్లముందు కనిపిస్తుండటంతో.. భయాందోళనకు గురవుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నైతిక విలువలను గాలికి వదిలేసి విపక్షాలపై దిగజారుడు దూషణలకు దిగుతున్నాడు. శనివారంనాటి పరిణామాల్లో పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం జగన్, విపక్ష శిబిరంలోని జనసేన అగ్రనేత, […]
Read Moreనంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యల కొరడా
నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యల కొరడా ఎస్పీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ ఈసీ ఆదేశం నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ఓపీవో రవీంద్రనాథ్డ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో సినీ నటుడు […]
Read More