చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తాం ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని నారా బ్రాహ్మణి ఎదుట చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళవారం మంగళగిరిలోని పలు కాలనీల్లో […]
Read Moreఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సమావేశం
పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన వినుకొండ, మహానాడు : వినుకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజవర్గ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆత్మీయ సమావేశానికి టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ లెనిన్, కూటమి నాయకులు, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.
Read Moreవృద్ధుల ఉసురు తగిలి పోతావ్ జగన్…
మండుటెండలో వారి ప్రాణాలతో చెలగాటమా? పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు వారి ఆవేదన వింటుంటే బాధ అనిపించింది దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : ముండ్లమూరు మండలం పోలవరం, వేంపాడు, రావిపాడు, మారెళ్ల గ్రామాలలో మంగళవా రం ఉదయం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌చార్జ్ పమిడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె […]
Read Moreసుజనాచౌదరి పోటీ పశ్చిమ ప్రజల అదృష్టం
ఆయన గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధి బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ విజయవాడ, మహానాడు : పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనాచౌదరి పోటీ ఇక్కడి ప్రజల అదృష్ణమని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ అన్నారు. ఆదివారం రాత్రి రైల్వే కాలనీలో జరిగిన రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. పార్లమెంటు సభ్యుడు కావలసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో […]
Read Moreకరెంట్ పోయిందని కేసీఆర్ పచ్చి అబద్ధాలు
రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా బస్సుయాత్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం, మహానాడు : ఖమ్మం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం మంత్రులు, ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆస్తులను, ప్రజలను కాపాడేందుకు యువ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. దేశంలో సంపద, వనరులను జనాభా సంఖ్యకు […]
Read Moreపెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం
లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పేందుకు కుట్ర సీఎం, సీఎస్, సెర్ఫ్ సీఈఓ, సెర్ఫ్ ఎండీ పన్నాగం 33 మంది వృద్ధులను పొట్టనబెట్టుకుని శవ రాజకీయాలు ఈసారి వారికేమైనా అయితే జగన్ బాధ్యత వహించాలి ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న చోద్యం చూస్తున్నారు రాప్తాడులో దళిత, బీసీలపై దాడులు హేయం తేదేపా నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమ ధ్వజం తక్షణ చర్యలకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అమరావతి, మహానాడు : […]
Read Moreమతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోం…
ఒక వర్గానికి మేలు చేసేందుకు కాంగ్రెస్ యత్నం అమిత్‌షాపై కల్పిత వీడియోతో దుష్ప్రచారం చేస్తోంది అవినీతిపరుల కూటమి కుంభకోణాలు దేశానికి తెలుసు సగం మంది జైలులో..సగం మంది బెయిలుపై ఉన్నారు ప్రజల ఆస్తులు లాక్కోవడమే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఉద్దేశం తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కొత్తగూడెం,మహబూబాబాద్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని కొత్తగూడెం, మహబూబాబాద్‌లలో పార్టీ నిర్వహించిన బహిరంగ […]
Read Moreవైఎస్ఆర్సీపీకి కాలం చెల్లింది
బుగ్గన అప్పుల కోసం ఢిల్లీలోనే ఉంటారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పిచ్చోడిని చూశామా? ఐదేళ్లు సచివాలయానికి వెళ్లని సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా.? రాష్ట్రంలో జగన్ ఒక ప్రాజెక్టు కట్టాడా….ఒక ఉద్యోగం ఇచ్చాడా.? ప్రజల డబ్బులతో రంగులు వేసిన జగన్ కు…జనం రంగుపూసి ఇంటికి పంపాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములు కొట్టేసేయత్నం. ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి…ప్రజల ఆరోగ్యం తాకట్టు నేనొస్తే కరెంట్ ఛార్జీలు […]
Read Moreముందుమాట ‘మందు’మాటయింది!
– ఖజానాకు ఆ ‘కిక్కే’ వేరప్పా! – మద్యనిషేధంపై మాట తప్పిన జగనన్న – మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్న డైలాగు – ఐదేళ్లలో మద్యం ఆదాయంతో ఖజానాకు కిక్కు – తాగుబోతులను తాకట్టుపెట్టిన జగన్ సర్కారు – తాగుబోతుల జేబు చూపించి 40 వేల కోట్ల అప్పు – మాట తప్పిన జగనన్నపై అక్కాచెల్లెమ్మల మండిపాటు చైనాలో పిచ్చుకలు ఏడాదికి 6.5 కేజీల బియ్యం తింటున్నాయని ప్రభుత్వం […]
Read Moreప్రజా మద్దతు కోల్పోవటంతో తిట్ల దండకం
సీఎం రేవంత్ అదే పనిచేస్తున్నారు.. కేసీఆర్ ముందు నీ అనుభవమెంత? రాజకీయాల నుంచి తప్పుకో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలకు ఉపయోగపడవని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తిట్లు, శాపనార్థాలు ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారని […]
Read More