పాల్గొన్న హిందూపురం, మడకశిర టీడీపీ అభ్యర్థులు మడకశిర, మహానాడు : మడకశిర పట్టణం వాసవీ మహల్‌లో ఆదివారం ఆర్యవైశ్యుల సంఘం ముఖ్యనేతల సమావేశం జరిగింది. హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బి.కె.పార్థసారథి, మడకశిర నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్.రాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Moreకాంగ్రెస్ మోసాలను ప్రజలు గ్రహించారు
పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు బీఆర్‌ఎస్ నేత పట్టోళ్ల కార్తీక్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని, ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహించారని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క దానిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. సాగు, తాగునీరు, […]
Read Moreప్రజారాజ్యం విలీనానికి కన్నబాబే కారకుడు
డొక్కు స్కూటర్‌లో తిరిగే వ్యక్తి కోట్లకు పడగెత్తాడు చిరంజీవి భిక్షతో ఆ స్థాయికి ఎదిగాడు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు కాకినాడ, మహానాడు : జనసేనాని పవన్‌కళ్యాణ్ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌లో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు, తనకు ప్రత్యేక సంబంధం ఉందని తెలిపారు. గత దశాబ్దకాలంగా […]
Read Moreఅధికార పార్టీకి దాసోహమైన డీజీపీ, చీఫ్ సెక్రటరీ
కొమ్ముకాస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలి మరో ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడికి ఫిర్యాదు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యమన్న వర్ల రామయ్య అమరావతి, మహానాడు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌రావు మిశ్రాను ఆదివారం సాయం త్రం నోవాటెల్ హోటల్‌లో ఎన్డీయే కూటమి నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యం లో అధికార పార్టీ అరాచకాలు, అధికారుల తీరుపై […]
Read Moreగుడివాడ రూపురేఖలు మారుస్తాం
నవరత్నాలతో మరోసారి మోసపోవద్దు కూటమితోనే సామాజిక న్యాయం టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు : గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సహకారంతో గుడివాడ రూపురేఖలు మారుస్తామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం పాతమల్లాయిపాలెం లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులో రాముకు ఘన స్వాగతం పలికారు. తమ […]
Read Moreఅర్ధరాత్రి తోపుదుర్తి సోదరుడి దౌర్జన్యకాండ
టీడీపీలో చేరారన్న అక్కసు ఎస్సీలు, బోయలపై దాడులు వారిపై తిరగబడ్డ గ్రామస్థులు ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఫోన్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిటాల సునీత రాజశేఖర్‌రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ వరుస దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రాప్తాడు, మహానాడు : రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యకాండకు హద్దే లేకుండాపోయింది. రామగిరి మండలం మాదాపురం ఎంపీటీసీపై దాడి కి తెగబడిన […]
Read Moreదళిత ద్రోహి జగన్
ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసం తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి ధ్వజం తిరువూరు, మహానాడు : ఐదేళ్లుగా దళితులపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడిరదని, దళితులకు మోసపూ రిత వాగ్దానాలు చేసి పేదరికంలో నెట్టిందని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం, పిల్లలకు విద్య […]
Read Moreఅనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి ప్రార్ధనలు
రాజమండ్రి, మహానాడు : రాజమండ్రిలోని పలు చర్చిలలో ఫాదర్స్ జాన్ వెస్లీ, ప్రతాప్ సిన్హా, టి.జాన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ పాల్గొన్నారు.
Read Moreవైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం నుంచి మాజీ ఎంపీటీసీ చింతలచెరువు నాగేం ద్రం ఆధ్వర్యంలో పసుపులేటి శ్రీను, పసుపులేటి కుమార్, పసుపులేటి వినయ్, వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి శ్రీరాం చిన్నబాబు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి శ్రీరాం జయరాముడు, చిన్నబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీటీసీ బండ్ల జ్ఞాన్ ప్రకాష్, శ్రీనివాస్, ఎస్.కె.కరీం, […]
Read Moreమీకు, మీ మేనిఫెస్టోకు విలువ లేదు..
2019లో మాట నిలబెట్టుకోలేదు.. ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలి? పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి విశాఖపట్నం, మహానాడు : మీకు.. మీ మాటకు విలువ లేదు..మీ మేనిఫెస్టోకు విలువ లేదంటూ వైసీపీపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదు..ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం […]
Read More