చేనేతల ఆత్మహత్యలు..కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలే

సీఎం, సంబంధింత మంత్రి బాధ్యత తీసుకోవాలి తక్షణమే నేతన్నలను ఆదుకోవాలి బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతన్నలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిందని, గ్యారంటీల పేరుతో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నిలుపుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేత పరిశ్రమ […]

Read More

సాహస బాలుడికి ముఖ్యమంత్రి రేవంత్‌ అభినందన

హైదరాబాద్‌, మహానాడు: హైదరాబాద్‌ శివారులోని ఓ పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగు రిని కాపాడిన సాయిచరణ్‌ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన 15 ఏళ్ల సాయిచరణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ. పరిశ్రమలో కార్మికులు చిక్కుకోగా తాడు కట్టి కార్మికులను రక్షించాడు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో బాలుడిని పిలిపించి అభినందించారు.

Read More

టీడీపీలోకి వైసీపీ నాయకుడు

అమరావతి: బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చీరాల గోవర్ధన్‌రెడ్డి వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరారు. నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గోవర్ధన్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Read More

కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు విజయవాడ, మహానాడు : కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం వైసీపీ విడుదల చేసిన మేనిపె ˜స్టోపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని, మేనిఫెస్టో ఒక జిమ్మిక్కుగా అభివర్ణించారు. కేంద్ర నిధులతో […]

Read More

వైసీపీ మేనిఫెస్టో మరో బూటకం

పాత సీసాలో పాత సారలా ఉంది మరోసారి మోసగించేందుకు నాటకాలు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టో పాత సీసాలో పాత సారాలా ఉందని విమ ర్శించారు. మేనిఫెస్టోలో కొత్తదనం లేదని, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మళ్లీ పాత పాటే పాడుతున్నారని […]

Read More

పవన్‌కళ్యాణ్‌, చింతమనేనిపై వైసీపీ ఫిర్యాదు

సచివాలయం, వెలగపూడి: పవన్‌కళ్యాణ్‌, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని శనివారం ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్‌ సెల్‌ నేత శ్రీనివాసరెడ్డి ఆధారాలను అందచేశారు. ఈనెల 26న రాజోలులో పవన్‌కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఈ నెల 26న దెందులూరులో దళితులపై […]

Read More

కన్నాకు బీసీ నాయకుల మద్దతు

సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్‌ ప్రజావేదికలో శనివారం నిర్వహించిన రాష్ట్ర బీసీ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.

Read More

మేనిఫెస్టోతో మోసగిస్తున్న వైసీపీని సాగనంపాలి

మరోసారి జగన్‌కు బలికావొద్దు తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి : మేనిఫెస్టో పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులవుతున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌, జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మనోహర్‌ పట్టణంలోని 33, 34 వార్డుల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ […]

Read More

వైకాపా పాలనలో మాఫియా రాజ్యం

అభివృద్ధి కోసం కూటమి గెలుపు అవసరం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో శనివారం కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా పాలనలో మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. జగన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దగా పడ్డాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, అవి పూర్తి చేయాలంటే కూటమి రావలసిన అవసరం ఉందన్నారు. […]

Read More

కూటమి రాగానే అర్హులకు 2 సెంట్ల స్థలం ఇస్తాం

– ఇంటి నిర్మాణ బాధ్యత కూడా తీసుకుంటాం – రైతన్నకు ఏటా రూ.20 వేలు సాయం ` బీసీ డిక్లరేషన్‌తో వారి జీవితాల్లో వెలుగులు – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటాం – లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు ` రొంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులు అందరికీ రెండు సెంట్ల స్థలం ఇస్తుందని, అలాగే ఇంటి […]

Read More