ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు

– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం: రామచంద్రపురం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామచంద్రపురం నుంచి ఇచ్చాపురం వయా విశాఖపట్నం వెళ్లే మూడు 40 సీట్లు గల ఆల్ట్రా డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

Read More

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు

• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు • ఏపీ పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది. • మళ్లీ పోలీసు శాఖను బలోపేతం చేస్తాం….నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం. • రూ.12 కోట్లతో తన ఇంటికి కంచె వేసుకున్న గత సిఎం….ఫింగ‌ర్ ప్రింట్ ఐడెంటిఫికేష‌న్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వలేదు. • సర్వేరాళ్లకు […]

Read More

పవన్ కల్యాణ్ కు సిటీ సివిల్ కోర్టు సమన్లు

హైదరాబాద్: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో ఈ సమన్లు జారీ చేసింది. లడ్డూ నాణ్యతపై పవన్ చేసిన వ్యాఖ్యలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, రామారావు అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా లడ్డూ నాణ్యతపై వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్ లో రామారావు […]

Read More

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం

– అది మిలటరీ హెలికాప్టరేనట తిరుపతి: తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాప్టర్ చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ మొబైల్ లో రికార్డు చేశారు. మరికొందరు భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యా దు చేశారు. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరాతీస్తు న్నారు. తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ […]

Read More

అతిసార బాధితులకు అండగా ఉంటాం

– రోగులకు పరామర్శ, వారి ఆరోగ్య స్థితిపై పవన్‌ ఆరా! – ఆయా కుటుంబాల్లో చదువుకునే పిల్లలుంటే నేనే బాధ్యత తీసుకుంటా… – నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది – గుర్ల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భరోసా గుర్ల, మహానాడు: విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి […]

Read More

గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోం!

– సుప్రీంకోర్టు స్పష్టం న్యూ ఢిల్లీ : తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన […]

Read More

పోలీస్ త్యాగాలు మరువలేనివి

– పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ శంకర్రావు గుంటూరు, మహానాడు: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ త్రివిక్రమ్ వర్మ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామి రెడ్డి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ జోన్ ఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు […]

Read More

బెజవాడలో..

నేడు డ్రోన్ షో… 5 చోట్ల భారీ తెర‌లు! – అమరావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు – 300 మంది సిబ్బంది అధికారులు నిమగ్నం – 10 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు – డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్‌ నిరంతర పర్యవేక్షణ అమ‌రావ‌తి, మహానాడు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మకంగా చేప‌డుతున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నిమీ […]

Read More

‘సప్లయ్‌’ లో అంతరాయాలకు చెక్‌!

– త్వరితగతిన సేవలకు ప్రత్యేక సిబ్బంది, వాహనాలు – విద్యుత్‌ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, మహానాడు: దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ) విభాగాన్ని పటిష్ఠపరిచేందుకు […]

Read More

కేరళ ‘శ్రీ పద్మనాభ స్వామి’ ఆలయంలో చోరీ

కేరళ: కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. స్వామివారి పూజకు వినియోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడని వెల్లడించారు. ఇతర నిందితులతో కలిసి గత వారం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

Read More