రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ ఇక 60 రోజులకే

ఢిల్లీ: రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను ఇండియన్ రైల్వేస్ 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది. అదే […]

Read More

మహనీయుడు వాల్మీకి మహర్షి

– టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల ఘన నివాళి మంగళగిరి, మహానాడు: యువగళం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ఇచ్చిన హామిని నిలబెట్టుకుంటూ.. నేడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. వాల్మీకి అందించిన మదుర కావ్యాన్ని నిరంతరం స్మరిస్తూ… అవతారమూర్తి అయిన శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు సన్మార్గంలో నడిచేందుకు భారతావనితో పాటు ప్రపంచ జనులకు అందించిన మహోన్నత గ్రంథమే రామాయణం. సర్వమానవుల క్షేమం కోసం పురుషోత్తముడైన శ్రీరాముడి […]

Read More

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చదలవాడ శంకుస్థాపనలు

రొంపిచర్ల, మహానాడు: మండలం మాచవరం కొత్తపల్లి, కర్లకుంట గ్రామల్లో గురువారం జరిగిన పల్లె పండుగ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్డులు, సైడ్ కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, రంగిశెట్టి రామకృష్ణ, పులుకూరి జగ్గయ్య, మొండితోక రామారావు, శాఖమూరి రామూర్తి, గడిపార్తి సురేష్, వడ్లమూడి కిషోర్, కూరపాటి శ్రీనివాసరావు, లింగ అనంతరామయ్య అంకమ్మ […]

Read More

మార్గదర్శకుడు వాల్మీ మహర్షి

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహా పురుషుని జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన […]

Read More

అధికారులపై వైసీపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు!

– ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ ఎండుగుంపాలెం, మహానాడు: ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు కుప్పకూలిపోయినా చేసిన తప్పులు తెలుసుకోని జగన్, వైసీపీ నాయకులు అధికారులపై బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. త్వరలో ఎన్నికలంటూ కలల్లో విహరిస్తూ అదే బూచీతో దొంగదారుల్లో అధికారులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట […]

Read More

వైసీపీ- కూటమి పాలనకు మధ్య తేడా అభివృద్ధే చెబుతుంది

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిట్టంబండ, మహానాడు: రాష్ట్రంలో వైసీపీ – కూటమి ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటో నాలుగు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రోడ్ల విషయంలో, పల్లెల అభివృద్ధి విషయంలో అయిదేళ్లుగా ఏం జరిగిందని ప్రజలే బేరీజు వేసుకుంటారన్నారు. గుంతలు పడిన రోడ్లలో జనం ప్రాణాలు పోతున్నా తట్టెడు మట్టెవేయని జగన్ – వస్తూనే వేల […]

Read More

స్వర్ణకారుల 60 ఏళ్ళ కల నెరవేర్చారు

– కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం – మంత్రి లోకేష్ కు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కృతజ్ఞతలు అమరావతి, మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుచేసి స్వర్ణకారులను ఆదుకుంటామని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కృషిచేసిన మంత్రి నారా లోకేష్ ను మంగళగిరికి […]

Read More

‘సాక్షి’ త‌ప్పుడు రాత‌ల మూల్యం రూ.75 కోట్లు?

– జ‌గ‌న్ మీడియాపై కొన‌సాగుతున్న నారా లోకేష్ న్యాయ‌పోరాటం – తాను వేసిన ప‌రువున‌ష్టం కేసులో మ‌రోసారి క్రాస్ ఎగ్జామినేష‌న్‌ – 18న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో విచార‌ణకు హాజ‌రు కానున్న మంత్రి అమరావతి, మహానాడు: చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్ష‌లండి పేరుతో ‘సాక్షి’లో అచ్చేసిన క‌థ‌నంపై నారా లోకేష్ త‌న న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న ప‌రువు ప్ర‌తిష్ఠల‌కు భంగం క‌లుగ‌జేసేందుకు ఆ క‌థ‌నం అవాస్త‌వాల‌తో […]

Read More

భూమిని వైసీపీ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు…

– ‘ప్రజాదర్బార్’ లో ఓ బాధితుడి మొర – సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి – అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు అమరావతి, మహానాడు: ప్రజాదర్బాకు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపడంతో పాటు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ 43వ […]

Read More

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కన్నా శంకుస్థాపనలు

సత్తెనపల్లి, మహానాడు: వచ్చే ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సంకల్పించామని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి […]

Read More