లంచాల భార్యను పట్టించిన భర్త!

మనికొండ, మహానాడు: నిత్యం లంచాలు పుచ్చుకుంటున్న భార్యను మీడియాకు పట్టించాడు ఆమె భర్త. శ్రీపాద్‌, దివ్యజ్యోతి భార్యాభర్తలు. దివ్యజ్యోతి మనికొండ మున్సిపల్ డీఈఈగా పనిచేస్తోంది. అయితే, ప్రతి రోజు దివ్యజ్యోతి అక్రమంగా లక్షల్లో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేది. ఈ వ్యవహారం నచ్చక భర్త శ్రీపాద్‌ తప్పని చెప్పేవాడు. దీంతో అతన్ని ఆమె తిట్టేది. ఈ లంచాల తిట్లు భరించలేక ఒక రోజు ఇంట్లో లంచాలు […]

Read More

ఉద్యోగం ఇప్పిస్తామని ఏఎస్ఐ మాబాషా మోసం!

గుంటూరు, మహానాడు: గుంటూరులో ఉద్యోగం ఇచ్చిస్తామని మోసం చేసిన ముగ్గురిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం…. ఒంగోలులో ఏఎస్ఐగా పనిచేస్తున్న మాబాషా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరుకు చెందిన మోహిని వద్ద నుంచి రూ. 9. 75 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు ఇవ్వమంటే రూ. 2. 20లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు […]

Read More

పట్టభద్రుల ఎన్నికల్లో కూటమిదే విజయం

ఏలూరు: త్వరలో జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల నిమిత్తం, ఏలూరులో గల హోటల్ అతిథి లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఎన్ డి ఏ కూటమి శాసనసభ్యులు, ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులు, ఎం.పి లు మరియు జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఈ […]

Read More

ఆలపాటికి అఖండ విజయం అందిద్దాం

– ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోదిగుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూరుద్దామని, ఆ దిశగా కూటమి శ్రేణులు పనిచేయాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పిలుపునిచ్చారు. అశోక్ నగర్ లోని తూర్పు తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నేతృత్వంలో కూటమి శ్రేణులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా […]

Read More

ఏపీపీఎస్‌సీపై కూటమి సర్కారు నిర్లక్ష్యం!

– ఏపీసీసీ చీఫ్‌ వైస్‌ఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ, మహానాడు: ఏపీపీఎస్‌సీపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటు. దేశ చరిత్రలో ఇది తొలిసారి. మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ఏమన్నారంటే.. శ్వేతపత్రాల మీద […]

Read More

దర్శి అభివృద్ధికి కృషి

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి పట్టణానికి మౌలిక వసతులు సమకూర్చి సుందరంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దర్శి అభివృద్ధికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలో పొదిలి రోడ్డు, గంగవరం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్, 19వ వార్డు పుచ్చలమెట్టలో డివైడర్ల పై ఏర్పాటు చేసిన విద్యుత్ […]

Read More

విశాఖ సాగ‌ర‌తీరానికి టీసీఎస్ హారం

– ఇచ్చిన మాట ప్ర‌కార‌మే టాటా గ్రూప్‌ని ఒప్పించి ర‌ప్పించిన‌ మంత్రి నారా లోకేష్‌ – టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ విశాఖ ద్వారా 10 వేల ఉద్యోగాలు – ముంబైలో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం చంద్ర‌శేఖ‌ర‌న్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ – ఈవీ, ఎయిరో స్పేస్‌, స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబ‌డుల అవ‌కాశాలూ ప‌రిశీలిస్తామ‌న్న టాటా గ్రూప్‌ – లులూ, ఒబెరాయ్‌, బ్రూక్ ఫీల్డ్‌, సుజ‌లాన్ త‌రువాత […]

Read More

వైద్య రంగానికి సాయం అందించేందుకు నీతి అయోగ్ సానుకూల స్పంద‌న‌

– క‌డ‌ప జిల్లాలోని కాశీనాయ‌న క్షేత్రం అభివృద్ధికి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం – అవిభ‌క్త అనంత‌పురం జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి ప్ర‌తిపాద‌న‌ల్ని పంపించ‌మ‌న్న కేంద్రం – రాష్ట్రానికి రానున్న నీతి అయోగ్ స‌భ్యుడు, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి – ఫ‌లించిన మంత్రి స‌త్య‌కుమార్ చ‌ర్చ‌లు అమ‌రావ‌తి: రాష్ట్రంలో రెండు, మూడు ద‌శ‌ల్లో నిర్మించనున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌కు వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవ‌స‌రాల […]

Read More

బీసీల సంక్షేమానికి, విద్యార్థుల భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

•మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు.. డీఎస్సీ కోచింగ్ సెంటర్లపై తాను తొలి సంతకాలు •చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చిన్నారులు రాణించాలి •పిల్లలకు అండగా తాము ఉన్నామన్న భరోసా తల్లిదండ్రులు కల్పించాలి •రాష్ట్రంలో 107 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యేక శిక్షణ •జ్యోతిబా & సావిత్రిబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం సంతోషకరం – బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ […]

Read More

పేద ప్రజలకు బాసటగా ఎమ్మెల్యే మాధవి

– క్రీడాకారులకు రూ. 10 వేలు సాయం గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో సహాయం కోరి తన కార్యాలయానికి వచ్చే పేదలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి బాసటగా నిలుస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుండి బుధవారం ఆమె అర్జీలు స్వీకరించారు. తురగ వెంకట పిచ్చయ్య కుమారుడు కరుణ్ కుమార్ కు రెండు కిడ్నీలు పాడయిపోయాయి. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ బాలునికి వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం అని, తమ […]

Read More