ఏపీ యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి!

– అందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే కొత్త కరిక్యులమ్ – ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్ననెన్స్ – ఉన్నత విద్యశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి […]

Read More

చిరంజీవికి లోకమంతా అభిమానులు

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, మహానాడు: తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీర్తించారు. చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం గర్వ కారణం. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు […]

Read More

తిరుమలలో భూమన ప్రచార ‘పుష్కరిణి’

(గోవిందరావు) పవిత్ర పుష్కరిణిలో అపచారానికి పాల్పడ్డ భూమన కరుణాకరరెడ్డి.. తన ప్రచార ఆర్భాటానికి పుష్కరిణి పవిత్రతను మంట కలిపిన భూమన…స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పుణ్యస్నానాలు అచరింపచేసే పుష్కరిణిని తన పబ్లిసిటీకి విచ్చల విడిగా వాడుకున్నారు. పుష్కరిణిలో ఏకంగా ఫ్యాషన్‌ పరేడే నిర్వహించారు…..ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్పాట్‌ల మార్చివేశాడు భూమన…. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వస్తున్న విమర్శలకు, తన హయాంలో తప్పేమి జరగలేదని ప్రమాణం చేయడానికి వచ్చిన భూమన.. […]

Read More

సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం

తిరుమల: లడ్డూ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ […]

Read More

ఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వ లక్ష్యం

– ప్రతి చిన్నారికీ, ప్రతి మహిళకీ పోషకాహారం అందించి తీరుతాం – రక్త హీనత సమస్యను అధిగమించడం ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం – మచిలీపట్నంలో పోషకాహార మాసిత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: మహిళలు చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటూందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో […]

Read More

‘పిన్నెల్లి’ పాపాలు కోకొల్లలు!

– మరో భూ కబ్జా భాగోతంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు భూమి కబ్జా… ఆపై హత్యాయత్నం – పంటను బూడిద చేసి చంపుతామంటూ బెదిరింపులు – బోరుమంటూ మహిళ ఫిర్యాదు – టీడీపీకి అనూకూలంగా ఉన్నారని ఇంటిపై మూకుమ్మడి దాడి… అక్రమ కేసులు – కొడుకు కనిపించలేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు – సర్టిఫికేట్ల కోసం వెళితే ఆఫీసుల్లో […]

Read More

సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం

న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి వాడారంటూ, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) వేశారు. ఆ పిల్‌ లో సుబ్బారెడ్డి ఇలా ప్రస్తావించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయ పవిత్రత, […]

Read More

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది

కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]

Read More

‘అపరిచితులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు’

గుంటూరు, మహానాడు: జిల్లాలో పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో వారధి అనే నూతన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ది ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చంటెన్స్ తెనాలి కల్యాణ మండపంలో వారధి కార్యక్రమం జరిగింది. తెనాలివన్‌ టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ…. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత […]

Read More

మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!

హైదరాబాద్, మహానాడు: మెగాస్టార్ చిరంజీవి స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్‌ కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలియ‌ జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఆదివారం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ […]

Read More