“జస్ట్ ఎ మినిట్ “లో లవ్ సాంగ్

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : […]

Read More

మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ‘రజాకార్’

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. టీజర్‌ను కూడా విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. మార్చి 1న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, […]

Read More

‘ఆపరేషన్ వాలెంటైన్’లో తాన్య శర్మగా రుహాని శర్మ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర […]

Read More

కేసీఆర్ పాలనలో ధ్వంసమైన జలదృశ్యం

– మేడిగడ్డకు బీఆర్‌ఎస్-బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? – కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని మోదీ అన్నారు కదా? – మరి బీజేపీ ఎమ్మెల్యేలు మాతో మేడిగడ్డకు ఎందుకు రాలేదు? – మేడిగడ్డకు వెళ్లే ముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ సారథ్యంలో జరిగిన జలదోపిడీ నిరూపించేందుకు, ఎమ్మెల్యేలతో కలసి మేడిగడ్డకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి… తమతో పర్యటనకు రాని బీజేపీ-బీఆర్‌ఎస్‌ను తూర్పారపట్టారు. స్వయంగా మోదీనే […]

Read More

రేవంత్ భయానికే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా?

-నందినగర్‌కు అసెంబ్లీ దూరం.. నల్లగొండ దగ్గర నా? – ఇప్పటివరకూ అసెంబ్లీకి రాని కేసీఆర్ – విపక్షనేత రాకపోవడం మంచిది కాదన్న రేవంత్ – అనారోగ్య కారణాలంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు – నందినగర్ కేసీఆర్ ఇంటి నుంచి అసెంబ్లీ దూరం 7.2 కిలోమీటర్ల దూరం – నందినగర్ ఇంటి నుంచి నల్లగొండకు దూరం 109.7 కిలోమీటర్లు – మరి కేసీఆర్‌కు అసెంబ్లీ దూరమా? నల్లగొండ దూరమా? – నల్లగొండ వెళ్లేందుకు […]

Read More

మంచివారికి రాజకీయాల్లో గుర్తింపు దక్కడం లేదు

– గతంలో అవార్డులు ఇస్తామన్నా వద్దన్నా – పద్మవిభూషణ్ అవార్డు వినమ్రతతో స్వీకరిస్తా – ఆరెస్సెస్‌తోనే తెలుసుకోవడం నేర్చుకున్నా – ప్రజాజీవితంలో ఉన్నవారు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి – కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దేశానికే ప్రమాదం – రాజకీయాల్లో మంచివాళ్లకు గుర్తింపు రావడం లేదు – సుజనా-కామినేని సత్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇష్టపడి పనిచేస్తే కష్టమైనా దానిని సాధించవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. […]

Read More

బావ-బావమరిది సవాల్

– జగన్‌పై బ్రదర్ అనిల్ క్రైస్తవాస్త్రం! – రంగంలోకి దిగిన బ్రదర్ అనిల్ – విశాఖ నుంచే సమర శంఖారావం – మంగళవారం విశాఖలో క్రైస్తవ పెద్దలతో భేటీ – పాస్టర్లు, ఫాదర్లతో కీలక సమావేశం – 500 మంది మత పెద్దల హాజరు – అంతకుముందే వారితో అభిప్రాయసేకరణ – షర్మిల వెంటే ఉంటామన్న మత పెద్దలు – తర్వాతనే సమావేశం ఖరారు – విశాఖలోనే కూటములు ప్రారంభం? […]

Read More

స్వర్ణకారులకు కార్పొరేషన్

-కుల గణన తోనే అన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం -కులగణనతో అగ్రవర్ణాలకు ధీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి -మంగళగిరిలో చేనేత వస్త్ర సమాదాన్ని ప్రారంభించిన ఎంపి విజయసాయిరెడ్డి మంగళగిరి. ఫిబ్రవరి 12: స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి […]

Read More

త్వరలో ఇంట్లో కుక్కలకూ పన్నులు వేస్తాడు ఈ సైకో జగన్

గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యేను గెలిపించారు ఐదేళ్లలో ఈ డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడు కొడుకు పెళ్లి కోసం రూ.1.30 కోట్లు వసూలు చేశాడు ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేశాడు ఆఖరికి చెత్తపన్ను కూడా వేశాడు వారి పేర్లు కూడా పుస్తకంలో రాశాను. ఎవర్నీ వదలను సూపర్-6 […]

Read More

వైసీపీలో బీసీలకు మొండి చేయి

వైసీపీపై ఎమ్మెల్సీ జంగా తిరుగుబాటు బీసీలకు పదవులు ఇచ్చారు.. అధికారాలు ఏవి? వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీలలో నెయ్యి లాంటిది బీసీలకు పార్టీలో గౌరవం లేదు అన్ని పదవులు ఒకే వర్గానికి? మీడియాతో వైసిపి ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి వైసిపిలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్‌ పాటించడంలేదని వైసిపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. […]

Read More