దీన్ దయాళ్ జీ కి కోట్లమంది బిజెపి కార్యకర్తలు వారసులు పేదవారికి సంక్షేమాన్ని అందిస్తూనే, దేశ ఆర్దిక శక్తిని పెంచి చూపారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాంలు పోయి.. స్కీం లు దీన్ దయాళ్ జీ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దగ్గుబాటి పురంధరేశ్వరి అమరావతి : బీజేపీకి అంత్యోదయ అనే మూల సిద్దాంతం అందించిన మహానుభావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అంత్యోదయ సిద్ధాంతం ప్రతి పాదించిన […]
Read Moreఎర్రబుక్ పై కొందరు భయపడుతున్నారు.. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు?
ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్..ఉత్తరాంధ్రకు ఏం చేశాడు? షర్మిలను చూస్తే బాధేస్తోంది 2019కి ముందు అన్న విడిచిన బాణం అన్నారు కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్ గెంటేశారు తనకు ప్రాణభయం ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది వీరికే ఇలా ఉంటే మహిళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుంది.? నాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అంటున్నారు చట్టాన్ని ఉల్లంఘించిన వారినే వదలనని చెప్పా టీడీపీ – […]
Read Moreమీ దమ్ము ఏంటో చూపించండి.. ఎవరేంటో చూసుకుందాం
డబ్బులు నేను తీసుకు వస్తే .. మీరు గాడిదలు కాస్తున్నారా ? రోజా అన్నలు,ఈవిడ భర్త అందరూ మంత్రులే నట ప్లాట్ లు వేస్తే ఈవిడకు కప్పం కట్టాలట కదా? పెండింగ్ ప్రాజెక్ట్ ల్లో జగన్ ఆన్న తట్టెడు మట్టి తీయలేదు జగన్ పథకాలు అభివృద్ధి లో కాదు..వైన్ షాప్ లో ఉన్నాయి జగన్ అన్న కోట నుంచి ఇన్నాళ్లు బయటకు రాలేదు మీరు దగా చేయడానికి సిద్ధం అయితే..మిమ్మల్ని […]
Read More27 తర్వాత ఎప్పుడైనా మెరుపు సమ్మె
27 న జరిగే చలో విజయవాడ అప్పటికి స్పందించకపోతే మెరుపు సమ్మె పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు పీఆర్సీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉంది జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ విజయవాడ : ఏపీ జేఏసీ ఆద్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం. ఈనెల 14 న నల్ల […]
Read Moreఏపి లో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
– ఎంపీ విజయసాయిరెడ్డి ఫిబ్రవరి: స్టార్టప్స్ కు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన, అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉండటంతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. వీటి ద్వారా […]
Read Moreదొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే
టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం లోకేష్ కూడా ఎర్రబుక్ లో రాశారు ఆరుమాసాల్లో చక్రవడ్డీతో సెటిల్ మెంట్ చేస్తాం అయిదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ఏవిధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? జగన్మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగురవేస్తాం… కాసుకో. పేదవాడి ఆకలి కేకలనుంచి పుట్టిన పార్టీ టిడిపి జగన్ పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు సాక్షి పేపర్, టీవి, బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి […]
Read Moreఎక్కడ పడ్డామో అక్కడే లేచినిలబడ్డ వ్యక్తి నారా లోకేష్
శ్రీకాకుళం తలరాత మార్చే శక్తి చంద్రబాబుకు ఉంది వలస జిల్లా అనే పేరు శ్రీకాకుళం జిల్లాకు పోవాలి వంద రెడ్ బుక్ లు ఉన్నా సరే.. వంద బుక్ లకు న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడుకు ఉంది – టెక్కలి శంఖారావం సభలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులో లోకేష్ 3,132 కి.మీ పాదయాత్ర చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి ఎవరైనా ఉన్నారంటే టెక్కలి ఎమ్మెల్యే […]
Read Moreసొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్
ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది జగన్ జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు పంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నాలుగేళ్లు పడుకుని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు టీడీపీ పాలనలో లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశాం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్ జగన్ విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు వంశధార-నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీది పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం. పలాసలో కొండలను మింగే […]
Read Moreతిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్
తట్ట మట్టి కూడా వేయని అప్పలరాజు అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి అవినీతి చేసి పలాస పరువు తీశారు కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్ పవన్ కళ్యాణ్ మనతో కలిశాక జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగనన్న బాణం తిరిగి ఆయనకే గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నాడు పలాస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు చాలా రోజుల తర్వాత […]
Read Moreఇచ్చాపురంలో నారా లోకేష్ కు వినతుల వెల్లువ
ఇచ్చాపురం: అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రస్తుత ఎంపీటీసీగా ఉన్న మాదిన రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. శంఖారావం సందర్భంగా రామారావు యువనేతను కలిసి వైసిపి నేతల వేధింపులను ఏకరువుపెట్టారు. నియోజకవర్గంలో వైసిపి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తున్నందుకు మాపై కక్షగట్టారు, వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ కేసు నమోదు చేసి […]
Read More