మీరంతా మా కుటుంబ సభ్యులే

-అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉంది – కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా – బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా […]

Read More

సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకం కావాలి

– త్వరలో ఏర్పడనున్న ప్రజా ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. దీనిని సద్వినియోగించుకొని, వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం […]

Read More

దొరల పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యమా? దొర స్వామ్యమా? – రేవంత్ రెడ్డి ది.. కేసీఆర్ కు మించిన నియంత పాలన – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి పది సంవత్సరాలు.. దొరలు, దురహంకార పాలనలో ఉండేది.బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీజేపీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చింది. అయితే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. […]

Read More

ఝాన్సీ పై పోలీసుల దాడి అమానుషం

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషం. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి […]

Read More

జగన్ అంతరాత్మకు తెలుసు …ఓడిపోతామని!

– అందుకే ఆ ఇంట్లో నిజాలు చెప్పారు – కెసిఆర్ తెలుగులో చెబితే జగన్ ఇంగ్లీషులో చెప్పారు -ఓటమి ముందే ఒప్పుకున్న జగనన్న -మరి విజయమ్మను దేవుడే ఓడించారా? – వివేకానంద షర్మిలకు కాంగ్రెస్ పదవులు ఇస్తే జగన్కు ఎందుకు కడుపు మంట? – వైకాపా నుంచి త్వరలోనే 50 మంది ఎమ్మెల్యేలు జంప్ – కుదిరితే తెదేపా, జనసేన పార్టీ లలో చేరిక – లేకపోతే పిల్ల కాంగ్రెస్ […]

Read More

వైసిపి దళిత క్రైస్తవ ఓట్లు చీల్చేందుకే షర్మిల వచ్చారు

_ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్‌పై షర్మిల మాట్లాడలేదెందుకు? – వైఎస్సార్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు? – ప్రభుత్వ సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి   రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే: షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు పూనుకున్నారు. ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం […]

Read More

అమరావతి రైతుల ఉద్యమం అజరామరం

-అల్పులు కాదు .. అన్నదాతలు -కల్లా కపటం తెలియని రైతులపై రాజధాని కుట్రలెందుకు? -రాజధాని కోసం ప్రాణ నినాదం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలుద్దాం – అభినవ తుగ్లక్ తో అమరావతి రైతుల పోరాటం అభినందనీయం పంట పొలాలను పసిపాపల్లా చూసుకుంటూ..కుటుంబ కోసం అహర్నిశలు పని చేయడమే తప్ప ఆ తల్లులు ఏ రోజు ఊరు దాటింది లేదు.. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే నమ్మి మనస్ఫూర్తిగా బంగారం పండే భూములను […]

Read More

బిజెపిలో చదలవాడ కృష్ణమూర్తి సతీమణి సుచరిత

మాజీ ఎమ్మెల్యే, మాజీ టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి చదలవాడ సుచరిత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో కమలం పార్టీ లో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తదితరులు సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పారు.బిజెపి జాతీయ భావాలు ఆకర్షించి బిజెపి లో చేరానని సుచరిత ఈసందర్భంగా అన్నారు

Read More

కెసిఆర్ కు హైకోర్టు షాక్

-కేసీఆర్ పై కేసు నమోదు – ఇద్దరు ఐఐఎస్ అధికారుల పైన కేసు పెట్టండి – చీఫ్ సెక్రటరీకి తప్పని కేసుల బెడద – తెలంగాణ హైకోర్టు ఆదేశం హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది. అప్పటి రెవెన్యూ సెక్రటరీ […]

Read More

ఓటరు పుట్టినరోజు..

వెచ్ఛవెచ్ఛని పచ్ఛనోట్టు వెతుకుతున్నాయ్ అనుకూలమైన మనిషి కోసం అప్పుడే బయలుదేరింది నోటు వేటకు బలహీనుడుండే చోటుకు అస్థిపంజరాలను కూడ వదిలరు వాల్లు ఊపిరుంటే చాలు ఉరికురికి వస్తారు ఊరవతల నీవున్న సిరాచుక్క వేలుకేసి సారాయి సుక్క నోట్లో పోసి సికెనుముక్క చేతికిచ్చి హద్దులెరుగని సుద్ధులెన్నో చెప్పి అభివృద్ధిని అద్దంలో చూపిస్తు అందలం ఎక్కేస్తారు పథకాల పంజరంలో నిన్నుంచి పదవులెన్నో పొందుతారు గెలిసినాంక గేలిచేసి గేటు తాళమేస్తారు అపాయిట్మెంట్ లేదంటు ఆయిట్మెంట్ […]

Read More