కలెక్టర్ గిరీషాకు పట్టిన గతే మీకు పడుతుంది

-ఓట్ల నమోదులో తప్పుడు విధానాలు అవలంబిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వివిధ రాజకీయ నాయకులతో నిర్వహించిన సమీక్షలో తెలుగుదేశం పార్టీ తరపున పోలిట్ బ్యూరో సభ్యలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఓట్ల జాబితాలో జరుగుతున్న […]

Read More

రాష్ట్రానికి గత 9 ఏళ్లలో ఎప్పుడూ లేనన్ని పెట్టుబడులు

-దావోస్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ -గత ఏడాది కేవలం 20 వేల కోట్లకే ఒప్పందాలు… ఈ సారి 40 వేల కోట్లకు.. -ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల పెట్టబడిదారుల ఆసక్తి -అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం -పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టబడులు వచ్చాయని రాష్ట్ర […]

Read More

అయోధ్యలో బాబు

అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రాంచరణ్‌ హజరయ్యారు. అక్కడ తనకు ఎదురైన అంబానీని పవన్‌ కల్యాణ్‌ పలకరించారు. అయోధ్య ట్రస్టు ప్రతినిధులు స్వయంగా వారికి ఆహ్వానపత్రాలు అందించిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాపనకు ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ట్రస్టు సభ్యులు స్వాగతం పలికారు. తెలుగురాష్ర్టాల నుంచి […]

Read More

గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల కుమ్ములాట

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల కుమ్ములాట కారణంగా క్రింది స్థాయి సిబ్బందికి ప్రతిరోజు కాసులు పంటగా మారింది. ఇప్పటికే గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తారని పేరు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుడివాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రక్షాళనకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గుడివాడ కార్యాలయంలో ఎటువంటి […]

Read More

2024 తుది ఓటర్ల జాబితా విడుదల

జిల్లాల వారీగా 2024 ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను పీడీఎఫ్ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ […]

Read More

శ్రీరామచంద్రుడి వంశవృక్షం

♦️బ్రహ్మ కొడుకు మరీచి ♦️మరీచి కొడుకు కాశ్యపుడు ♦️కాశ్యపుడి కొడుకు సూర్యుడు ♦️సూర్యుడి కొడుకు మనువు ♦️మనువు కొడుకు ఇక్ష్వాకువు ♦️ఇక్ష్వాకువు కొడుకు కుక్షి ♦️కుక్షి కొడుకు వికుక్షి ♦️వికుక్షి కొడుకు బాణుడు ♦️బాణుడి కొడుకు అనరణ్యుడు ♦️అనరణ్యుడి కొడుకు పృధువు ♦️పృధువు కొడుకు త్రిశంఖుడు ♦️త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు ♦️దుంధుమారుడి కొడుకు మాంధాత ♦️మాంధాత కొడుకు సుసంధి ♦️సుసంధి కొడుకు ధృవసంధి ♦️ధృవసంధి కొడుకు భరతుడు ♦️భరతుడి కొడుకు […]

Read More

ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?

ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము. మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము. ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు. ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఉపయోగించే విధానాలు.. మంత్ర యంత్ర తంత్రాలు. ముందుగా ఈ మంత్ర, యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందాం. మంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి సంబంధించినది. మంత్రం […]

Read More

వామ్మో… అయోధ్యపై తీవ్రవాది దాడి ప్రణాళిక వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

( పార్థసారథి పోట్లూరి ) పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ రక్షకభటులతో పాటు తీవ్రవాద వ్యతిరేక దళం సఫలం అయ్యారు. ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక […]

Read More

రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు […]

Read More

అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు

-అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే  అరాచక ప్రభుత్వానికి చితిమంటలు – జగన్   పిచ్చి పీక్ స్టేజికి  చేరింది  – అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడి ప్రతాపం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్ తో […]

Read More