నాని.. నాని.. నాని… నానీ!

-కొడాలి, పేర్ని, ఆళ్ల, కేశినేని కేరాఫ్.. వైసీపీ – జగన్‌పై కేశినేని ట్వీట్లు మళ్లీ తెరపైకి (మార్తి సుబ్రహ్మణ్యం) కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలామందికి సొంత పేరున్నా… కొందరికి నాని, చంటి, బుజ్జి అనే ముద్దు పేర్లుంటాయి. ఇప అలాంటి నానీలంతా ఇప్పుడు వైసీపీలో గూటిలోనే చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని, చాలాకాలం నుంచీ వైసీపీలోనే ఉన్నారు. బందరుకు చెందిన మరో మాజీ […]

Read More

తమ్ముడి మీద ద్వేషం.. నానిని తాడేపల్లికి నడిపించింది!

– కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది – గద్దె గెలుపులో కేశినేని నాని పాత్ర ఏమీ లేదు – ఆరుగురు శాసనసభ అభ్యర్థుల ఓటమిలో కేశినేని నానిది ప్రధాన పాత్ర అమరావతి ద్రోహుల నుంచి విజయవాడ ను కాపాడుకోవాలి 2019 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ – 8726 మెజారిటీతో గెలిచారు. ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం […]

Read More

గిరిజనులపై జగన్ ప్రభుత్వ వివక్ష

– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వనదేవత స్వరూపులు.. ప్రకృతికి, ప్రజలకు మధ్య వారధులు చెంచులు.. వన దేవతకు ప్రతిరూపమైన చెంచు తల్లులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సిద్ధ పురుషులు, ధర్మ గురువుల మధ్య చెంచు సంక్రాంతిలో పాల్గొనడం నా అదృష్టం. సమస్త లోకాధిపతి, సమస్త కోటి జీవులకు రక్షకుడు, ఆ మహా శివుడు. ముష్కరుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆయన చెంచుల సాయం కోరాడంటే.. వారికి ఆయన […]

Read More

నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌పై చీటింగ్ కేసు పెట్టాల్సిందే

గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఏపీ సిఐడి జగన్ పైన క్రిమినల్ కేసు పెట్టి విచారించాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పి ఎ శ్రీనివాస్ రావును కలిసి కంప్లైంట్ లో కోరారు. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని,మెగా డి ఎస్సిలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ,ప్రభుత్వ […]

Read More

ఎన్టీఆర్ జిల్లా పార్టీ అంతా బాబు వైపే

– అచ్చెన్నాయుడు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంఎస్ బేగ్, రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి పార్టీకి ఎప్పుడూ వెన్నంటూ ఉండి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని, ఐక్యమత్యంతో కష్టపడి పార్టీ గెలుపుకై పని చేస్తామని తెలియజేశారు. ఈ […]

Read More

అపర కాళికల్లాగ నెల రోజులుగా ఉద్యమం చేయడం అభినందనీయం

మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ తమకు కానీస వేతనం ఇవ్వాలని ఇంకా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెలరోజులుగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు గా తన పాద యాత్రలో అధికారం కోసం […]

Read More

టైమ్ స్క్వేర్ లో అయోధ్య ప్రతిష్ట లైవ్

అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్” అనేది ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్థారు. ఇప్పుడు ఆ ప్రపంచ ప్రఖ్యాత లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తారీకున అయోధ్య లో జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం […]

Read More

జగన్‌.. అద్దె పార్టీ అధ్యక్షుడు

* జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఇప్పుడున్న అధ్యక్షుడు నిజమైన అధ్యక్షుడేనా? జగన్ నిజమైన అధ్యక్షుడు అయితే వైసీపీని స్థాపించిన శివ కుమార్ అనే వ్యక్తి ఎవరు? ఆయన్ను బెదిరించి పార్టీని లాక్కున్నది నిజం కాదా? వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించి ఎన్నికల సంఘానికి పంపిస్తే దానిని […]

Read More

అయోధ్యలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్

– 10.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌరశక్తితో నడిచే వీధిలైట్ల ఏర్పాటు ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్ ఎక్కడ అని ఎవరైనా అడిగితే… ఏం సమాధానం చెబుతారు? అమెరికా, జపాన్, కొరియా లేదా యూరప్ దేశాల పేరు చెబుతా రు. అయితే ఇక నుంచి ఇక్కడకు అయోధ్య పేరు రానుంది. అయోధ్యలో సౌరశక్తితో నడిచే వీధిలైట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గుప్తర్ ఘాట్ , లక్ష్మణ్ ఘాట్ మధ్య […]

Read More