ముఖ్యమంత్రి ఫోటో, పేరు ముద్రించడం అభ్యంతరకరం

-భూమి-స్థిరాస్తి హక్కుపై శరాఘాతం -ఇది నిజమైన హక్కుదారుల ఆస్తి హక్కును కాలరాయదా! భూమి అత్యంత కీలకమైన ఉత్పత్తి సాధనం. సరళీకృత ఆర్థిక విధానాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భూమి విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. కార్పొరేట్ సంస్థలు, బడా కంపెనీల డేగ కళ్ళు భూములపై పడ్డాయి. భూ కబ్జాదారులు – మాఫియా ముఠాల నుండి గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిజమైన హక్కుదారులు తమ భూమిని – స్థిరాస్తులను, సమాజం యొక్క […]

Read More

ఇష్టారీతిన కాజేయడానికి అవేమైనా కాకాణి తాత ఆస్తులా?

– సర్వేపల్లి భూపంపిణీ వివరాలను బయటపెట్టడంలో అంత రహస్యమెందుకో? -కాకాణి బినామీల పేర్లతో 2300 ఎకరాలను ధారాదత్తం చేశారు -గ్రామసభలు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తన వారికి పంచుకోవడానికి అవి ప్రభుత్వ భూములా, కాకాణి తాత ఆస్తులా -ఆ భూములు ఎవరికి ఇచ్చారో తేలేవరకూ వదిలే ప్రసక్తే లేదు -ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు మంత్రి చెప్పినట్టు ఇష్టారీతిన సంతకాలు పెట్టడం సరికాదు -తుఫాన్ సాయం పంపిణీ చేయకుండా రూ.51 […]

Read More

భయపడవద్దు.. మీకు మేమున్నాం

– బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా – రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు.. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. […]

Read More

గుడ్డలిప్పదీస్తారా?

పాల్తూరు సంఘటనపై బహుజన ఐకాస అధ్యక్షులు ప్రజలపై అణచివేతను అస్త్రంగా ప్రయోగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆఖరికి గుడ్డలిప్పదీసి, ఊరేగించే దుర్మార్గ స్థితికి చేరిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.‌మంగళవారం మీడియాకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీసులు చంద్రమోహన్ అనే తేదేపా కార్యకర్తపై ప్రవర్తించిన తీరు పోలీసు శాఖకే తలవంపులు అన్నారు. వైకాపా జెండా కాల్చాడు అనే ఆరోపణపై […]

Read More

రాతియుగం కావాలా..స్వర్ణయుగం కావాలా?

-బస్మాసురుడు లాంటి జగన్ వచ్చాకే ప్రజలకు కష్టాలు -జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు..నొక్కుడు, బొక్కుడే -సొంత చెల్లికి ఆస్తివ్వని జగన్..మాపై ఆరోపణలు చేస్తున్నాడు -ఇరిగేషన్ ను నిర్వీర్యం చేసిన సీమ ద్రోహి జగన్ -పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేస్తా -ఆళ్లగడ్డ రా..కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ :- జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో..టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ […]

Read More

కారణజన్ముడు.. తారకరాముడు!

ఎన్టీఆర్ లాంటి నేత నభూతో నభవిష్యత్ సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం 41వ వార్షికోత్సవం స్ఫూర్తిదాయక దినోత్సవం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 41ఏళ్లు పూర్తి..1983 జనవరి 9 తెలుగుజాతి చరిత్రనే మలుపు తిప్పిన శుభదినం..దేశానికే దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారత రాజకీయాలకే దిక్సూచిగా నిలబడ్డ రోజు. ఎన్టీఆర్ రాజకీయం కేవలం పుష్కరకాలమే, అధికారంలో ఉంది […]

Read More

రోడ్లు అధ్వాన్నం.. వైద్యం సౌకర్యం లేదు

– గిరిజనుల కు సౌకర్యాలు లేకుండా వైసీపీ కుట్ర – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అరకు : రెండు రోజుల పర్యటన విజయవంతం అయింది. ఎన్నికల కమిషన్ ని బిజెపి ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశాం. వైసీపీ నకిలీ ఎపిక్ కార్డు లు పై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపడతామని బిజెపి కి ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది.బిజెపి బలీయమైన శక్తిగా ఎదిగింది. బిజెపి […]

Read More

వైఎస్‌, బాబు బాటలో రేవంత్‌!

– పార్టీ నేతలతో వైఎస్‌లా సఖ్యత – క్యాడర్‌కు ప్రేరణనిచ్చే నేతలా వ్యవహారశైలి – పాలనలో చంద్రబాబు మార్కు – భేషజాలు ప్రదర్శించని నిరాడంబరత – సహజశైలికి భిన్నమైన అడుగులు – మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు – సీనియర్లతో సమన్వయం చేసుకుంటున్న తీరు – ఉప ముఖ్యమంత్రికి విలువ ఇచ్చిన తొలి సీఎం – ఇద్దరూ కలిసే ఎక్కడికైనా – సీఎం క్యాంపు ఆఫీసు భట్టికే – ఉత్తమ్‌తోనూ సఖ్యత.. […]

Read More

నారా భువనేశ్వరి పరామర్శ

మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్ కుటుంబాన్ని సందర్శించిన భువనేశ్వరి చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 30-09-2023న గుండెపోటుతో మరణించిన గోపాల్(45) గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందజేత  

Read More