చరిత్రలో గొప్ప సీఎం నువ్వేనయ్యా..!! ఒక్క డిఏ ని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన సీఎం నువ్వే నయ్యా… డి ఏ ఎరియర్స్ ఎప్పటికి (ఇప్పటికి) ఇవ్వని సీఎం నువ్వే నయ్యా… 7 డిఏ లు ఆపిన సీఎం నువ్వేనయ్యా.. ఉద్యమం చేస్తే గానీ పిఆర్‌సి ఇవ్వని సీఎం నువ్వేనయ్యా.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా… తగ్గిన ఫిట్‌మెంట్ ను ఎరియర్స్ నుండి తీసుకునే సీఎం […]
Read Moreటీడీపీ పరిశ్రమలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు
జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి మూడు నెలల తరువాత అమరావతే రాజధాని దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంతా సిద్ధమవ్వాలి త్వరలో టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో వైసీపీ త్వరలో క్లీన్ బౌల్డ్…అందుకే నేతలు పార్టీ వీడుతున్నారు తిరువూరు “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు -: అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీ మాత కొలువైన […]
Read Moreతప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు
– ఎమ్మెల్సీ పదవికి సీ. రామచంద్రయ్య రాజీనామా అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం జగన్ చూసుకోవాలి. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు. క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Read Moreఏపిలో స్కూళ్లకు పది రోజులు సంక్రాంతి సెలవులు
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
Read Moreఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు కూడా వైద్య సేవలు అందుబాటులో కి తెచ్చాం
-1672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పధకం కింద సదుపాయం – కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విజయవాడ : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామగ్రామాన జరుగుతుంది. కేంద్ర పధకాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర సాగుతుంది. ఏపీ లో 26 జిల్లాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 125 వాహనాలతో ఈ యాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది నేటి […]
Read Moreబావమరిది జగన్‌పై.. బావ అనిల్ ‘క్రైస్తవ అస్త్రం’
-క్రైస్తవ ఓట్లపై బ్రదర్ అనిల్ కన్ను – క్రైస్తవ-దళిత క్రైస్తవుల్లో అనిల్‌కు క్రేజ్ – ఆ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించిన వైనం – ఆ ఎన్నికల్లో చాపకింద నీరులా పనిచేసిన అనిల్ – బావను గెలిపించిన బావమరిది బ్రదర్ అనిల్ – నాడు లోటస్‌పాండ్ వేదికగా క్రైస్తవ పెద్దలతో భేటీలు – ఇప్పుడు భార్య షర్మిల కోసం మళ్లీ అదే వ్యూహం అమలు – మామ, బావమరిది, […]
Read Moreఆ సైనికుడు సామాన్యుడు కాదు!
చైనా 1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా. 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగి రావలసిందిగా నెహ్రు ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ ఆజ్ఞాపించారు. అయితే […]
Read Moreఅభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం
రాష్ట్ర అభివృద్ధి టీడీపీ కే సాధ్యం యార్లగడ్డ వెంకట్రావు హనుమాన్ జంక్షన్ :అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెకించే సత్తా అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు కే ఉందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. బాపులపాడు మండలం బిళ్లనపల్లి, కొత్తపల్లి, మడిచర్ల గ్రామాల్లో బాబు ష్యురీటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]
Read Moreమంగళగిరి వైసీపీలో కుదుపు
– మంగళగిరిలో మునుగుతున్న వైసిపి నావ – లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి ముఖ్యనేతలు, కార్యకర్తలు – వైసీపీ నేతలు అందె వెంకట ప్రసాద్, పల్నాటి నాగేశ్వరరావుతోపాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరిక -గత కొన్నిరోజులుగా కీలక వైసీపీ నేతలంతా టిడిపిలో చేరుతుండడంతో మంగళగిరి వైసీపీ ఖాళీ -వైసీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా..కదలిరా..అంటూ వైసీపీ […]
Read More