– వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు – ఇటీవలే పార్టీలో చేరిన రాయుడు – అంబటిని ‘ఆడుదాం ఆంధ్రా’కు దూరంగా పెట్టిన జగన్ -గుంటూరు ఎంపీ టికెట్ నో చెప్పిన జగన్ – అందుకే వైసీపీకి రాజీనామా – వైసీపీ గ్రౌండ్‌లో అంబటి హిట్ వికెట్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల ముందు వైసీపీ గ్రౌండ్ ప్లే క్రమంగా ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరూ శరవేగంగా పెవిలియన్ […]
Read Moreజగన్ చెప్పినా.. తగ్గేదేలే!
– పార్టీ ఏదైనా.. పోటీ ఒంగోలు నుంచే! – అనుచరులకు స్పష్టం చేసిన బాలినేని – ఒంగోలు మేయర్ సహా కీలకనేతలతో బాలినేని భేటీ – ఏ పార్టీకి వెళ్లినా మీతోనే ఉంటామని ప్రతిన – గిద్దలూరు వద్దని అనుచరుల ఒత్తిడి – మాకు జగన్ కంటే మీరే ఎక్కువ – మాగుంటకు సీటు ఇవ్వనని జగన్ చెబుతున్నారు – ఆయన దారి ఆయన చూసుకుంటున్నారన్న బాలినేని – అయినా […]
Read Moreజగన్‌కు నో చెప్పేసిన శిద్దా
– ఒంగోలు నుంచి పోటీకి శిద్దా నో? – ద ర్శి ఇస్తేనే చేస్తానని జగన్‌కు స్పష్టీకరణ – ఒంగోలు నుంచి పోటీ చేయమని సుధీర్‌కు జగన్ ఆఫర్ – అసలు పోటీకే దూరం కావాలని శిద్దా కుటుంబ నిర్ణయం? – ఆస్థాన పండితుల సలహా మేరకే శిద్దా నిష్క్రమణ – తాజాగా బాలినేనితో తండ్రీకొడుకల భేటీ – శిద్దాపై పనిచేయని జగన్ విభజించు పాలించు సూత్రం – బాలినేనిని […]
Read Moreజగన్ తాను చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నాడు
-సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకమవ్వాలి -సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా -వెలిగొండపూర్తి కావాలన్నా…మార్కాపురం జిల్లా కావాలన్నా టీడీపీ రావాలి -కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు కనిగిరి : సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని..టీడీపీ పిలుపునిచ్చిన రా..కదలిరా కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం […]
Read Moreటీడీపీ లీగల్ సెల్ గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని
ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 23-01-2024 తేది ఉదయం 9.30 గంటల […]
Read Moreఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాటం చేస్తాం.
– గుంటూరు లో పారిశుధ్యం అద్వాన్నం – కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం – వెస్ట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి విజయసంకల్పయాత్ర ఈరోజు మూడవ రోజు భారత్ పేటలో ప్రారంభమై పోస్టల్ కాలనీ రత్నగిరి కాలనీ నందు ముగిసినది. బిజెపి సీనియర్ […]
Read Moreమనసులు కలిసిన ముచ్చట్లు అన్నట్లుగా.. మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నదే నా ఆకాంక్ష
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధికారం వైకాపాకు అనుకూలమన్నా అపప్రదను తొలగించుకోవాలని బిజెపి నాయకులు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వార్తా కథనాలను చూశామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పులను చేసిందని, ఆ తప్పులన్నింటినీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించాలని బిజెపి నేతలు నిర్ణయించినట్లుగా తెలిసిందన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో మూడు […]
Read Moreచెమటతో షుగర్ టెస్ట్
– రక్తంతో సంబంధం లేకుండా… సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది. జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన […]
Read Moreనడిపించేవాడే నాయకుడు!
లీడర్‌కు 25 లక్షణాలుండాలి. అవి ఉంటేనే అతని ప్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. లక్షలాదిమంది అతని వెనుక నడుస్తారు. కోట్లాదిమంది అతని కోసం ఎదురుచూస్తారు. నాయకుడంటే పేరు, కీర్తి మాత్రమే కాదు. ఒక త్యాగం.. ఒక ధైర్యం.. ఒక వీరోచితపోరాటం. అన్నింటికీ మించి.. నేనున్నాననే భరోసా.. అతడే లీడర్! ప్రజలకు కావలసిన నాయకుడు కూడా అతడే! అవును.. అతనే ఒక సైన్యం!! ఆ 25 లక్షణాలేమిటో చూద్దాం!!! లీడర్ కి ఉండాల్సిన […]
Read More